Telugu Global
Cinema & Entertainment

క్రిస్మస్ సంబరాలు ఆమెతోనే షరూ

చిత్రసీమలో క్రిస్మస్ సంబరాలు రెండు రోజుల నుంచి కొనసాగుతున్నాయి. చిరంజీవి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాడు. హీరో అమీర్ ఖాన్ అయితే ఏకంగా చిన్నారుల కోసం శాంటాక్లాజ్ వేషం వేశాడు. హీరోయిన్లు కత్రినాకైఫ్, ప్రియాంకచోప్రా, సమంత, రెజీనా, శృతిహాసన్… తమతమ ఇళ్లను క్రిస్మస్ ట్రీలు, లైట్లతో నింపేశారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్లు క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకుంటూ అందర్నీ ఆకర్షించారు. అయితే సరిగ్గా క్రిస్మస్ ఇంకా కొన్ని గంటల్లో రాబోతుందనగా…. హాట్ బ్యూటీ పూనమ్ […]

క్రిస్మస్ సంబరాలు ఆమెతోనే షరూ
X
చిత్రసీమలో క్రిస్మస్ సంబరాలు రెండు రోజుల నుంచి కొనసాగుతున్నాయి. చిరంజీవి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాడు. హీరో అమీర్ ఖాన్ అయితే ఏకంగా చిన్నారుల కోసం శాంటాక్లాజ్ వేషం వేశాడు. హీరోయిన్లు కత్రినాకైఫ్, ప్రియాంకచోప్రా, సమంత, రెజీనా, శృతిహాసన్… తమతమ ఇళ్లను క్రిస్మస్ ట్రీలు, లైట్లతో నింపేశారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్లు క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకుంటూ అందర్నీ ఆకర్షించారు. అయితే సరిగ్గా క్రిస్మస్ ఇంకా కొన్ని గంటల్లో రాబోతుందనగా…. హాట్ బ్యూటీ పూనమ్ పాండే ఓ వీడియో రిలీజ్ చేసింది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ పూనమ్ పోస్ట్ చేసిన ఆ వీడియో అందరి మతులు పోగొట్టింది. అప్పటివరకు శుభాకాంక్షలు చెప్పిన సెలబ్రిటీలందర్నీ మరిచిపోయేలా చేసింది. బోల్డ్ గా, అత్యంత శృంగారభరితంగా కనిపిస్తూ, సిగ్గులేకుండా శృంగార స్టేట్ మెంట్లు ఇచ్చే పూనమ్ పాండే…. క్రిస్మస్ రోజున కూడా సేమ్ టు సేమ్ అలానే బరితెగించింది. దీంతో రసికులు పండగ చేసుకుంటే…. నిజంగా పండగ చేసుకోవాలనుకున్న క్రిస్మస్ ప్రేమికులు విమర్శలు గుప్పిస్తున్నారు.
First Published:  24 Dec 2015 7:04 PM GMT
Next Story