Telugu Global
Others

కండకావరం- వృద్ధ దంపతులపై యువకుడి అమానుష దాడి

చండిఘడ్‌లో ఓ యువకుడు అమానుషంగా ప్రవర్తించారు. కారణం లేకుండానే వృద్ధ దంపతులను ఇష్టానుసారం కొట్టాడు. కొట్టవద్దని వేడుకున్నా వినకుండా పిడిగుద్దులు గుద్దాడు. పెద్దాయన తలను తన తలతో గట్టిగా కొట్టి గాయపడిచాడు. దాడిలో వృద్ధుడి చేయి విరిగిపోయింది. అడ్డుకోబోయిన వృద్ధురాలిని కూడా తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. వృద్ధుల నడుపుతున్నషాపుకు వచ్చిన యువకుడు ఇలా ఒక్కసారిగా దాడికి దిగాడు. ఎందుకు దాడి చేశాడో కూడా తమకు అర్థం కావడం లేదని వృద్దులు చెబుతున్నారు. దాడి జరుగుతున్న సమయంలో కొందరు […]

కండకావరం- వృద్ధ దంపతులపై యువకుడి అమానుష దాడి
X

చండిఘడ్‌లో ఓ యువకుడు అమానుషంగా ప్రవర్తించారు. కారణం లేకుండానే వృద్ధ దంపతులను ఇష్టానుసారం కొట్టాడు. కొట్టవద్దని వేడుకున్నా వినకుండా పిడిగుద్దులు గుద్దాడు. పెద్దాయన తలను తన తలతో గట్టిగా కొట్టి గాయపడిచాడు. దాడిలో వృద్ధుడి చేయి విరిగిపోయింది. అడ్డుకోబోయిన వృద్ధురాలిని కూడా తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. వృద్ధుల నడుపుతున్నషాపుకు వచ్చిన యువకుడు ఇలా ఒక్కసారిగా దాడికి దిగాడు. ఎందుకు దాడి చేశాడో కూడా తమకు అర్థం కావడం లేదని వృద్దులు చెబుతున్నారు. దాడి జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు అక్కడే ఉన్నా కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

First Published:  11 Dec 2015 4:28 AM GMT
Next Story