Telugu Global
Cinema & Entertainment

బాజీరావు మ‌స్తానీ  ప్ర‌చారం   అద‌ర‌హో...!

గ‌త యేడాది  సంజ‌య్ లీలా భ‌న్సాలీ  డైరెక్ష‌న్ లో  వ‌చ్చిన రామ్ లీలా చిత్రం ఏ రేంజ్ లో ఘ‌న విజ‌యం సాధించిందో తెలి సిందే.  ర‌ణ్వీర్ సింగ్, దీపిక ప‌దుకోణ్  లీడ్ రోల్స్ లో వ‌చ్చిన ఈ చిత్రం  సూప‌ర్  డూప‌ర్ హిట్ అయ్యింది.  ఆ త‌రువాత  సేమ్ కాంబినేష‌న్ లో వస్తున్న   బాజీరావ్ మ‌స్తానీ  ఈ నెల 18 న రిలీజ్ కు సిద్దం అవుతుంది.  దీంతో   చిత్ర యూనిట్   న్యూయ‌ర్క్ రిజెన్సీ హోట‌ల్లో  […]

బాజీరావు మ‌స్తానీ  ప్ర‌చారం   అద‌ర‌హో...!
X

గ‌త యేడాది సంజ‌య్ లీలా భ‌న్సాలీ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన రామ్ లీలా చిత్రం ఏ రేంజ్ లో ఘ‌న విజ‌యం సాధించిందో తెలి సిందే. ర‌ణ్వీర్ సింగ్, దీపిక ప‌దుకోణ్ లీడ్ రోల్స్ లో వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌రువాత సేమ్ కాంబినేష‌న్ లో వస్తున్న బాజీరావ్ మ‌స్తానీ ఈ నెల 18 న రిలీజ్ కు సిద్దం అవుతుంది. దీంతో చిత్ర యూనిట్ న్యూయ‌ర్క్ రిజెన్సీ హోట‌ల్లో ప్రెస్ మీట్ పెట్టారు.ఈ కార్య‌క్ర‌మంలో ప్రియాంక చోప్రా పాల్గోన్నారు. ఈ చిత్రం ప్ర‌చార చిత్రాలు ఇప్ప‌టికే భారీగా అభిమానుల్ని అల‌రిస్తున్నాయి. చారిత్రిక నేప‌థ్యంతో వ‌స్తున్న ఈ చిత్రాని భ‌న్సాలీ త‌న‌దైన క్రియేటివ్ మార్క్ తో జ‌న‌రంజ‌కం చేస్తార‌ని ఆశిస్తున్నారు .

First Published:  10 Dec 2015 7:06 PM GMT
Next Story