Telugu Global
Cinema & Entertainment

బెంగాల్ టైగ‌ర్ శాటిలైట్ రైట్స్ అద‌ర‌హో..!

 మాస్ మహరాజ్ రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘బెంగాల్ టైగర్’ ఈ రోజు గ్రాండ్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా సినిమా విడుదల ముందు నుండే భారీ హైప్ ఉండటంతో ఈ చిత్రాన్ని జెమినీ టీవీ వారు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రూ. 7.5 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.   రవితేజ   మార్క్ ఎన‌ర్జీ  ఈ చిత్రంలో లేద‌నే […]

బెంగాల్ టైగ‌ర్ శాటిలైట్ రైట్స్ అద‌ర‌హో..!
X

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘బెంగాల్ టైగర్’ ఈ రోజు గ్రాండ్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా సినిమా విడుదల ముందు నుండే భారీ హైప్ ఉండటంతో ఈ చిత్రాన్ని జెమినీ టీవీ వారు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రూ. 7.5 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఇక ఈ చిత్రం ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. రవితేజ మార్క్ ఎన‌ర్జీ ఈ చిత్రంలో లేద‌నే టాక్ వినిపిస్తుంది. హీరోయిన్స్, రాసిఖ‌న్నా, త‌మ‌న్నాల గ్లామ‌ర్ మాత్రం సినిమాకు హండ్రెట్ ప‌ర్సెంట్ ప్ల‌స్ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది.

Click to Read: పులా? పులివేషమా?

Next Story