Telugu Global
Cinema & Entertainment

27 బికినీలు చూసి కంట తడి పెట్టిన సన్నీ లియోన్‌

సన్నీ లియోన్‌. ఈమె అందాలను ఎవరైనా కళ్లప్పగించి చూడాల్సిందే. అలాంటి సన్నిలియోన్ కళ్లల్లో నీరు తిరిగాయి. ఎవరో ఏమో అంటే కాదు. సినిమాల్లో తాను వేసుకోవాల్సిన బికినీలు చూసి కంటతడి పెట్టుకుంది. బికినీలు సన్నీకి కొత్తమే కాదుకదా అనుకోవద్దు. విడుదలకు సిద్ధంగా ఉన్న బాలివుడ్ మూవీ ‘మస్తిజాదె ‘ షూటింగ్ జరుగుతున్న మొదటి రోజుల్లో.. షూటింగ్‌ స్పాట్‌కు  వచ్చిన సన్నీ లియోనికి ఆమె ఆ సినిమాలో వేసుకోబోయే 27 బికినీలు చూపించారట. మరి బికినీ వేసుకోవాలంటే… బికినీ బాడీ కోసం […]

27 బికినీలు చూసి కంట తడి పెట్టిన సన్నీ లియోన్‌
X

సన్నీ లియోన్‌. ఈమె అందాలను ఎవరైనా కళ్లప్పగించి చూడాల్సిందే. అలాంటి సన్నిలియోన్ కళ్లల్లో నీరు తిరిగాయి. ఎవరో ఏమో అంటే కాదు. సినిమాల్లో తాను వేసుకోవాల్సిన బికినీలు చూసి కంటతడి పెట్టుకుంది. బికినీలు సన్నీకి కొత్తమే కాదుకదా అనుకోవద్దు.

విడుదలకు సిద్ధంగా ఉన్న బాలివుడ్ మూవీ ‘మస్తిజాదె ‘ షూటింగ్ జరుగుతున్న మొదటి రోజుల్లో.. షూటింగ్‌ స్పాట్‌కు వచ్చిన సన్నీ లియోనికి ఆమె ఆ సినిమాలో వేసుకోబోయే 27 బికినీలు చూపించారట. మరి బికినీ వేసుకోవాలంటే… బికినీ బాడీ కోసం స్పెషల్ డైట్, జిమ్, కడుపు మాడ్చుకోవడం తప్పని సరి అని చెప్పారట. వెంటనే సన్నీ కంట్లో.. నీళ్ళు గిర్రున తిరిగాయని చిత్రయూనిట్ చెబుతోంది. బికినీల కోసం ఫుడ్‌ తగ్గించాలని చెప్పేసరికి కోపంతో షూటింగ్ కూడా చేయకుండా వెళ్లిపోయింది. అయితే అనంతరం చిత్రయూనిట్‌ ఆమెను బుజ్జగించి తీసుకొచ్చి పని పూర్తి చేశారు. సన్నిలియోన్- 27 బికినీలు. ఇక సినిమా ఎలా ఉంటుందో!

First Published:  4 Dec 2015 7:02 PM GMT
Next Story