Telugu Global
Cinema & Entertainment

హీరోను చేసిన నగరానికి బన్నీ రూ. 25 లక్షల విరాళం

విపత్తుల సమయంలో బాధితులకు ఆదుకునేందుకు  విరాళాలు ఇవ్వడంలో ముందుగా స్పందించే   అల్లుఅర్జున్ మరోసారి అందరికీ ఆదర్శమయ్యారు. వరదలతో అతలాకుతలం అవుతున్న చెన్నైని చూసి చలించిపోయారు. వెంటనే  అక్కడి వరద బాధితుల కోసం రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు బన్నీ. చెన్నైతో తన అనుబంధాన్ని కూడా ట్వీట్టర్ ద్వారా బన్నీ గుర్తు చేసుకున్నారు.  గతంలో తాను 18 ఏళ్ల పాటు చెన్నైలో ఉన్నానని చెప్పారు. ఆ నగరమే నన్ను ఈ స్థాయికి చేర్చిందన్నారు. ఐ లవ్‌ యూ చెన్నై […]

హీరోను చేసిన నగరానికి బన్నీ రూ. 25 లక్షల విరాళం
X

విపత్తుల సమయంలో బాధితులకు ఆదుకునేందుకు విరాళాలు ఇవ్వడంలో ముందుగా స్పందించే అల్లుఅర్జున్ మరోసారి అందరికీ ఆదర్శమయ్యారు. వరదలతో అతలాకుతలం అవుతున్న చెన్నైని చూసి చలించిపోయారు. వెంటనే అక్కడి వరద బాధితుల కోసం రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు బన్నీ. చెన్నైతో తన అనుబంధాన్ని కూడా ట్వీట్టర్ ద్వారా బన్నీ గుర్తు చేసుకున్నారు. గతంలో తాను 18 ఏళ్ల పాటు చెన్నైలో ఉన్నానని చెప్పారు. ఆ నగరమే నన్ను ఈ స్థాయికి చేర్చిందన్నారు. ఐ లవ్‌ యూ చెన్నై అంటూ ట్వీట్ చేశారు.

allu-twit

Next Story