Telugu Global
Cinema & Entertainment

అలీ కి ప‌డ్డాయా ?

ఆర్టిస్ట్ గా అలీ  అంద‌రీకి  ఇష్ట‌డే.  ఆయ‌న తెర‌మీద క‌నిపిస్తే అంద‌రు  న‌వ్వ‌కుంటారు. సెల‌క్టివ్ గా రోల్స్ చేస్తూ.. ఎప్పుడు కొత్త ద‌నం ఉండేలా చూసుకుంటూ  బోర్ అనిపించ‌కుంటా.. బాల్యం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు  ప్ర‌యాణం సాగిస్తున్నాడు.  క‌ట్ చేస్తే..   యాంక‌ర్ గా  కూడ కొత్త రోల్ ప్రారంభించి మెప్పించ‌డం ప్రారంభించాడు. దీన్ని కూడా  అభిమానులు ఇష్ట ప‌డ్డారు. కానీ..    కొ్ంత కాలంగా   అలీ  యాంక‌రింగ్ చేసే ట‌ప్పుడు సంద‌ర్భానుసారంగా   హీరోయిన్స్ గురి్ంచి  మాట్లాడిల్సి వస్తుంది. అయితే  […]

అలీ కి ప‌డ్డాయా ?
X

ఆర్టిస్ట్ గా అలీ అంద‌రీకి ఇష్ట‌డే. ఆయ‌న తెర‌మీద క‌నిపిస్తే అంద‌రు న‌వ్వ‌కుంటారు. సెల‌క్టివ్ గా రోల్స్ చేస్తూ.. ఎప్పుడు కొత్త ద‌నం ఉండేలా చూసుకుంటూ బోర్ అనిపించ‌కుంటా.. బాల్యం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌యాణం సాగిస్తున్నాడు. క‌ట్ చేస్తే.. యాంక‌ర్ గా కూడ కొత్త రోల్ ప్రారంభించి మెప్పించ‌డం ప్రారంభించాడు. దీన్ని కూడా అభిమానులు ఇష్ట ప‌డ్డారు. కానీ.. కొ్ంత కాలంగా అలీ యాంక‌రింగ్ చేసే ట‌ప్పుడు సంద‌ర్భానుసారంగా హీరోయిన్స్ గురి్ంచి మాట్లాడిల్సి వస్తుంది. అయితే వారి గురించి చెబుతున్న‌ప్పుడు అశ్లీల ప‌దాల వాడ‌కం.. లేదా డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ వ‌చ్చేలా మాట‌లు పేల‌డం ఎక్కువ‌య్యింది. ఇత‌ని నోటి దూల త‌నం పై సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో ఒక రేంజ్ లో న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ప్ప‌టికి అలీ త‌న ప‌ద్ద‌తి మాత్రం మార్చుకున్న‌ట్లు క‌నిపించ‌లేదు.
ఇక తాజాగా అనుష్క న‌టించిన సైజ్ జీరో చిత్రం ఆడియో రిలీజ్ సంద‌ర్భంలో.. అలీ అనుష్క ప‌ర్స‌నాలిటి గురించి కొన్ని వెట‌కార‌పు సైట‌ర్స్ వేయ‌డం న్యూస్ అయ్యింది. అనుష్క తోడ‌లకు త‌ను ఫ్యాన్ అంటూ మ‌రీ ప‌చ్చిగా మాట్లాడాడు. ఇది అనుష్క ను బాగా బాధ పెట్టిన‌ట్లు స‌మాచారం. అయితే అనుష్క త‌న బాధ‌ను ..త‌నకు క్లోజ్ ఫ్రెండ్ అయిన స్టార్ హీరోకు చెప్పుకుంద‌ట‌. దీంతో ఆ స్టార్ హీరో అలీ ని ఇంటికి పిలిపించి రేండు పీకిన‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ లో న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇది నిజ‌మా కాదా అనేది ప‌క్క‌న పెడితే.. యాంకిరింగ్ చేసేట‌ప్పుడు కాస్త మాట‌ల్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవ‌స‌రం మాత్రం ఉంది. ముఖ్యంగా లేడిస్ గురించి మాట్లాడేట‌ప్పుడు…! లేక పోతే ఏదో ఒక రోజు ప‌బ్లిక్ లో కూడా అలీ పై మ్యాన్ హ్యాండిలంగ్ జ‌రిగిన ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేదంటున్నారు ప‌రిశీల‌కులు. టు మ‌చ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్‌ అనే విష‌యం అలీ గ్ర‌హిస్తాడో లేదో..!

Next Story