Telugu Global
Cinema & Entertainment

మోహన్ లాల్ తెలుగు సినిమా పక్కా

మోహన్ లాల్ ఓ తెలుగు సినిమా ఓకే చేశాడనగానే అంతా ఎన్టీఆర్ వైపు చూశారు. ఎందుకంటే.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఓ కీలకపాత్రకు మోహన్ లాల్ ను సంప్రదిస్తున్నారు. దీంతో మోహన్ లాల్ తెలుగు సినిమా ఒప్పుకున్నాడనగానే అంతా ఆ సినిమానే అనున్నారు. కానీ ఎన్టీఆర్ సినిమాలో నటించడానికంటే ముందే మరో తెలుగు సినిమా ఒప్పుకున్నాడు మోహన్ లాల్. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు […]

మోహన్ లాల్ తెలుగు సినిమా పక్కా
X
మోహన్ లాల్ ఓ తెలుగు సినిమా ఓకే చేశాడనగానే అంతా ఎన్టీఆర్ వైపు చూశారు. ఎందుకంటే.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఓ కీలకపాత్రకు మోహన్ లాల్ ను సంప్రదిస్తున్నారు. దీంతో మోహన్ లాల్ తెలుగు సినిమా ఒప్పుకున్నాడనగానే అంతా ఆ సినిమానే అనున్నారు. కానీ ఎన్టీఆర్ సినిమాలో నటించడానికంటే ముందే మరో తెలుగు సినిమా ఒప్పుకున్నాడు మోహన్ లాల్. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వచ్చేనెల నుంచి సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు మహిమ అనే టైటిల్ ఖరారు చేశారు. తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో సేమ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. రేవతి ఇందులో మోహన్ లాల్ సరసన హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా చేస్తూనే ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి ఆలోచిస్తాడు ఎన్టీఆర్. అప్పటివరకు కొరటాలకు సంప్రదింపులు తప్పవు.
Next Story