Telugu Global
Cinema & Entertainment

10 వ బాయ్‌ ఫ్రెండ్‌తో కూడా బ్రేక‌ప్

బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్ తరచూ ఎపైర్ల వార్తలతో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఒకరితో ప్రేమలో పడటం కొంత కాలం తర్వాత వారితో విడిపోవడం సుస్మితా సేన్ కు కొత్తేమీ కాదనేది బాలీవుడ్ జనాల మాట. ఇప్పటి వరకు ఆమె దాదాపు 10 మంది బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేసింది. తాజాగా 10వ బాయ్ ఫ్రెండుతో కూడా ఆమె బ్రేకప్ చేసుకుందనే వార్త హాట్ టాపిక్ అయింది. ముంబైలోని పాపులర్ […]

10 వ బాయ్‌ ఫ్రెండ్‌తో కూడా బ్రేక‌ప్
X

బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్ తరచూ ఎపైర్ల వార్తలతో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఒకరితో ప్రేమలో పడటం కొంత కాలం తర్వాత వారితో విడిపోవడం సుస్మితా సేన్ కు కొత్తేమీ కాదనేది బాలీవుడ్ జనాల మాట. ఇప్పటి వరకు ఆమె దాదాపు 10 మంది బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేసింది. తాజాగా 10వ బాయ్ ఫ్రెండుతో కూడా ఆమె బ్రేకప్ చేసుకుందనే వార్త హాట్ టాపిక్ అయింది. ముంబైలోని పాపులర్ నైట్ క్లబ్ ‘రెడ్‌ లైట్’ యజమాని, ఓరియన్ ఎంటర్టెన్మెంట్ ప్రై.లి సంస్థ డైరెక్టర్ అయిన రితిక్ భాసిన్ తో గత కొంత కాలంగా సుస్మితా సేన్ డేటింగ్ చేస్తుందనే ప్రచారం ఉంది.
గత రెండేళ్లుగా ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఏమైందో తెలియదు కాదు ఇద్దరూ విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రితిక్ భాసిన్ తో సుస్మితా సేన్ బ్రేక్ కావడంతో….. ఆమె లిస్టులో 10 మంది మాజీ బాయ్ ఫ్రెండ్స్ చేరి పోయారు. మరోసారి సుస్మితా సేన్ సింగ్ అయిపోయింది. భవిష్యత్తులో సుస్మితా సేన్ ఎవరితో ప్రేమలో పడుతుంది? అనేది హాట్ టాపిక్ అయింది. లాంగ్ బ్యాక్ ఈ హాట్ బ్యూటీ తెలుగులో నాగార్జున స‌ర‌స‌న ర‌క్ష‌కుడు అనే చిత్రంలో యాక్ట్ చేసిన విష‌యం తెలిసిందే.

First Published:  28 Oct 2015 7:05 PM GMT
Next Story