Telugu Global
Cinema & Entertainment

ఎక్స్ ప్రెస్ కుర్రాడు సిద్దం అయ్యాడు..

వైవిధ్య‌మైన చిత్రాల‌కు కేరాఫ్ అయిన శ‌ర్వానంద్..తాజాగా  మేర్ల‌పాక గాంధీ  ద‌ర్శ‌క‌త్వంలో ఎక్స్ ప్రెస్  రాజా చిత్రం చేస్తున్నాడు. సుర‌భి హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లో రిలీజ్ కు సిద్దం అవుతుంది. స్వ‌త‌హాగా హాఫ్ బీట్ చిత్రాల‌కు  పేరు గాంచిన  శ‌ర్వా.. ఈసారి  అన్ని విధాల స్పీడ్  పెంచేడు అంటున్నారు నిర్మాత‌లు.  గ‌తంలో ర‌న్ రాజా రన్ చిత్రం చేసిన  ఈ ప్రొడ్యూస‌ర్స్ ..  రెండో ప్రాజెక్ట్ కూడా శ‌ర్వానంద్ తో చేయ‌డం విశేషం.  వెంక‌టాద్రి […]

ఎక్స్ ప్రెస్ కుర్రాడు సిద్దం అయ్యాడు..
X
వైవిధ్య‌మైన చిత్రాల‌కు కేరాఫ్ అయిన శ‌ర్వానంద్..తాజాగా మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఎక్స్ ప్రెస్ రాజా చిత్రం చేస్తున్నాడు. సుర‌భి హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లో రిలీజ్ కు సిద్దం అవుతుంది. స్వ‌త‌హాగా హాఫ్ బీట్ చిత్రాల‌కు పేరు గాంచిన శ‌ర్వా.. ఈసారి అన్ని విధాల స్పీడ్ పెంచేడు అంటున్నారు నిర్మాత‌లు. గ‌తంలో ర‌న్ రాజా రన్ చిత్రం చేసిన ఈ ప్రొడ్యూస‌ర్స్ .. రెండో ప్రాజెక్ట్ కూడా శ‌ర్వానంద్ తో చేయ‌డం విశేషం. వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ తో మంచి విజ‌యం సొంతం చేసుకున్న మేర్ల‌పాక గాంధీ .. ఈ చిత్రంతో మ‌రో హిట్ ను త‌న ఖాతాలో వేసుకోవాల‌నే ఆశ‌తో వున్నారు. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి చేయ‌గా.. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందిచారు. ప్ర‌భాస్ పుట్టిన రోజు న రిలీజ్ చేసిన ప్ర‌చార చిత్రాలు అభిమానుల్ని ఇంప్రెస్ చేస్తున్నాయి.
First Published:  27 Oct 2015 7:05 PM GMT
Next Story