Telugu Global
Cinema & Entertainment

దీపావళికి అఖిల్ సినిమా

బ్రహ్మాండమైన దసరా సీజన్ ను మిస్ చేసుకున్నాడు. కనీసం దీపావళికి అయినా అఖిల్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాడు. దీపావళి సీజన్ కూడా మిస్సయితే.. మళ్లీ అలాంటి పీక్ స్టేజ్ అఖిల్ కు దొరక్కపోవచ్చు. అందుకే ఉన్న కొద్దిపాటి సమయంలోనే విడుదలకు ప్రిపేర్ అవుతున్నాడు. గ్రాఫిక్ వర్క్స్ బాగాలేకపోవడం వల్ల అఖిల్ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు నాగార్జున. ఇప్పుడా గ్రాఫిక్ వర్క్ కంప్లీట్ అయింది అంటున్నాడు. కాబట్టి అన్నీ కుదిరితే దీపావళికి అఖిల్ ను థియేటర్లలోకి దించేందుకు […]

దీపావళికి అఖిల్ సినిమా
X
బ్రహ్మాండమైన దసరా సీజన్ ను మిస్ చేసుకున్నాడు. కనీసం దీపావళికి అయినా అఖిల్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాడు. దీపావళి సీజన్ కూడా మిస్సయితే.. మళ్లీ అలాంటి పీక్ స్టేజ్ అఖిల్ కు దొరక్కపోవచ్చు. అందుకే ఉన్న కొద్దిపాటి సమయంలోనే విడుదలకు ప్రిపేర్ అవుతున్నాడు. గ్రాఫిక్ వర్క్స్ బాగాలేకపోవడం వల్ల అఖిల్ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు నాగార్జున. ఇప్పుడా గ్రాఫిక్ వర్క్ కంప్లీట్ అయింది అంటున్నాడు. కాబట్టి అన్నీ కుదిరితే దీపావళికి అఖిల్ ను థియేటర్లలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం నవంబర్ 7వ తేదీపై అఖిల్ టీం గురిపెట్టింది. ఈ టైమ్ కు సినిమాను థియేటర్లలోకి దించితే బాగుంటుందని అభిప్రాయపడుతోంది. నవంబర్ 7 అంటే.. కేవలం 2 వారాల టైమ్ మాత్రమే ఉంది. ఈ 14 రోజుల్లోనే సినిమాకు భారీగా ప్రమోషన్ ఇవ్వాలి. ఉన్నఫలంగా ప్రచారం ప్రారంభించాలి. మరి ఈ తేదీపై అఖిల్ టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Next Story