Telugu Global
Cinema & Entertainment

అత్తారింటిలో బన్నీ సందడి

దసరా పండగకు హీరో అల్లుఅర్జున్ అత్తారింటికి వెళ్లారు. నల్లగొండ జిల్లా చింతపల్లికి తన భార్యతో కలిసి వెళ్లారు. బన్నీ వచ్చారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానికులతో కాసేపు అల్లుఅర్జున్ సరదాగా గడిపారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. రుద్రమదేవిలో డైలాగులు చెప్పి గోనగన్నారెడ్డిగా కాసేపు అలరించారు. గ్రామస్తులను బన్నీకి తన మామ పరిచయం చేశారు. 

అత్తారింటిలో బన్నీ సందడి
X

Next Story