Telugu Global
Cinema & Entertainment

పండ‌గ రోజు ఏ ఛానెలో ఏ సినిమా..? 

పండుగ అంటే ఇటు సిని మావాళ్ళు లాగే అటు టీవి మీడియావారు కూడా తమదైన ప్యాకేజీలతో రెడీ అయ్యిపోతారు. ఎప్పటిలాగే ఈ విజయదశమి తెలుగు సినీ ప్రేక్షకులకు కనుల విందు చేయడానికి తెలుగు టీవీ ఛానెల్స్ సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఈ సారి మరో పోటీ ఎక్కువగా ఉంది. దసరా రోజున బాహుబలి,శ్రీమంతుడు చిత్రాలు తెలుగు టీవీలను ఆక్రమిస్తున్నాయి. ఈ సినిమాలతో టీవి ప్రేక్షకులను కట్టిపారేయటానికి రంగం సిద్దమైంది.మరో ప్రక్క బయిట ఓ మూడు సినిమాలు రిలీజ్ కు […]

పండ‌గ రోజు ఏ ఛానెలో ఏ సినిమా..? 
X

పండుగ అంటే ఇటు సిని మావాళ్ళు లాగే అటు టీవి మీడియావారు కూడా తమదైన ప్యాకేజీలతో రెడీ అయ్యిపోతారు. ఎప్పటిలాగే ఈ విజయదశమి తెలుగు సినీ ప్రేక్షకులకు కనుల విందు చేయడానికి తెలుగు టీవీ ఛానెల్స్ సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఈ సారి మరో పోటీ ఎక్కువగా ఉంది. దసరా రోజున బాహుబలి,శ్రీమంతుడు చిత్రాలు తెలుగు టీవీలను ఆక్రమిస్తున్నాయి. ఈ సినిమాలతో టీవి ప్రేక్షకులను కట్టిపారేయటానికి రంగం సిద్దమైంది.మరో ప్రక్క బయిట ఓ మూడు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇలా తెలుగు వారికి ఈ దసరా సినిమా పండుగ కానుంది
గోపాల గోపాల
ఈ సారి జెమినీ ఛానెల్ లో గోపాల గోపాల చిత్రం టెలీ కాస్ట్ కానుంది. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ఇది. పవన్ అభిమానులకు నచ్చిన చిత్రం ఇది.
బాహుబలి
పెద్ద తెరపై బాహుబలి చూడని వారికి, మరోసారి చూద్దామనుకునే వారికి 'మాటీవి' వారు శనివారం నాడు ఈ చిత్రం అందిస్తున్నారు.
శ్రీమంతుడు
మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చి హిట్టైన శ్రీమంతుడు చిత్రం ఈ దసరా కు 'జీ తెలుగు' ఛానెల్ లో ప్రసారం కానుంది. మ‌రి ఈ మూడు చిత్రాల్లో ఏ సినిమాను ఎక్కువ మంది బుల్లి తెర పై వీక్షిస్తారో తెలియాలంటే.. వ‌చ్చే వారం టీఆర్ పి రేటింగ్స్ వ‌చ్చే వర‌కు ఆగాల్సిందే మ‌రి.

First Published:  20 Oct 2015 9:09 PM GMT
Next Story