Telugu Global
Cinema & Entertainment

షూటింగ్ లోను హాలిడేలోను ఒకరికి ఒకరై

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ కోసం చాలా రిస్కీ స్టంట్స్ చేసాను అంటున్నాడు. అందుకోసం కష్టతరమైన మిక్స్‌డ్ మార్షియల్ ఆర్ట్స్ ప్రాక్టిస్ చేసి మరీ యాక్షన్ సీక్వెన్సెస్ చేసాడట చరణ్. కాని తనతో పాటు తన భార్య ఉపాసనకు కూడా హాలిడే చాలా అవసరం అంటున్నాడు రామ్ చరణ్. కష్టపడింది చరణ్ అయితే ఉపాసనకు ఎందుకు హాలిడే? అఫ్‌కోర్స్ హాలిడేకి ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకోవడం సహజమే.. ‘బ్రూస్ లీ’ మేకింగ్ అంతా ఉపాసన కూడా రామ్ చరణ్‌తో […]

షూటింగ్ లోను హాలిడేలోను ఒకరికి ఒకరై
X

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ కోసం చాలా రిస్కీ స్టంట్స్ చేసాను అంటున్నాడు. అందుకోసం కష్టతరమైన మిక్స్‌డ్ మార్షియల్ ఆర్ట్స్ ప్రాక్టిస్ చేసి మరీ యాక్షన్ సీక్వెన్సెస్ చేసాడట చరణ్. కాని తనతో పాటు తన భార్య ఉపాసనకు కూడా హాలిడే చాలా అవసరం అంటున్నాడు రామ్ చరణ్. కష్టపడింది చరణ్ అయితే ఉపాసనకు ఎందుకు హాలిడే? అఫ్‌కోర్స్ హాలిడేకి ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకోవడం సహజమే..
‘బ్రూస్ లీ’ మేకింగ్ అంతా ఉపాసన కూడా రామ్ చరణ్‌తో పాటు ఉందట. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ఉపాసన మన మెగాహీరోతో ప్రయాణించింది, సెట్స్‌లో కనిపించింది. అందుకే తన వైఫ్‌కి తనతో పాటు హాలిడే కావాలంటున్నాడు చెర్రీ. వైఫ్‌తో పాటు హాలిడే ఓకే. కాని ఆమె షూటింగ్ అంతా ఉందంటే…రామ్ చరణ్ ఖర్చులతో పాటూ ఆమె ఖర్చులు కూడా నిర్మాత భరించాడా అన్నది కొంతమందిని వేధిస్తున్న ప్రశ్న. పైగా ఉపాసన మంచి బిజినెస్ ఉమన్. మరి తన వర్క్ పక్కన పెట్టి మరీ.. రామ్ చరణ్‌తో పాటు సినిమా మేకింగ్ అంతా ఉందటే ఆలోచించాల్సిందే మరి.

First Published:  19 Oct 2015 7:06 PM GMT
Next Story