Telugu Global
Cinema & Entertainment

పవన్ ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వనున్న దాసరి

వెటరన్ డైరెక్టర్ దాసరి నారయణరావు పవన్ కళ్యాణ్‌తో త్వరలో సినిమా చేయబోతున్నారని ప్రకటించి చాలా కాలం అయ్యింది. దాసరి నారయణరావు ఇటీవలి సినిమాల పర్ఫార్మెన్స్ చూసి, పవన్ ఫ్యాన్స్ బేజారు అయిపోయారు. దాసరి సినిమా అంటే, తనే డైరెక్ట్ చేస్తారేమోనని. కాని దాసరి వెంటనే క్లారిటీ ఇచ్చారు… తాను కేవలం ప్రొడ్యూస్ చేస్తానని, డైరెక్షన్ మాత్రం ఇంకొకరికి చాన్స్ ఇస్తానని ప్రటించి ఫ్యాన్స్‌కి ఊరట కలిగించారు. కాని ప్రస్తుతం వచ్చిన అప్‌డేట్ ప్రకారం, ఇటీవల పవన్ తరచుగా […]

పవన్ ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వనున్న దాసరి
X

వెటరన్ డైరెక్టర్ దాసరి నారయణరావు పవన్ కళ్యాణ్‌తో త్వరలో సినిమా చేయబోతున్నారని ప్రకటించి చాలా కాలం అయ్యింది. దాసరి నారయణరావు ఇటీవలి సినిమాల పర్ఫార్మెన్స్ చూసి, పవన్ ఫ్యాన్స్ బేజారు అయిపోయారు. దాసరి సినిమా అంటే, తనే డైరెక్ట్ చేస్తారేమోనని. కాని దాసరి వెంటనే క్లారిటీ ఇచ్చారు… తాను కేవలం ప్రొడ్యూస్ చేస్తానని, డైరెక్షన్ మాత్రం ఇంకొకరికి చాన్స్ ఇస్తానని ప్రటించి ఫ్యాన్స్‌కి ఊరట కలిగించారు.
కాని ప్రస్తుతం వచ్చిన అప్‌డేట్ ప్రకారం, ఇటీవల పవన్ తరచుగా దాసరి ఇంటికి వెళుతున్నారని.. తమ కాంబినేషన్ సినిమా కోసం డిస్కషన్స్ చేస్తూ.. దాసరి గారే డైరెక్ట్ చేస్తే బాగుంటుందని .. ఫలితం గురించి ఆలోచించ వద్దని… అన్నారని ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం. కాని పవన్‌కి ఒక సక్సెస్‌ఫుల్ సినిమా అందించాలని దాసరి భావనట. సో ‘సర్దార్’ తర్వాత, పవన్ దాసరి సినిమా వెంటనే చేసినా చేస్తారు. మరి డైరెక్టర్ ఎవరో పవన్ తేల్చాల్సిందే!

Next Story