Telugu Global
Cinema & Entertainment

రాజమౌళి మళ్ళీ మొదలెట్టేసాడురోయ్

అందరికీ ఒక పిచ్చి ఎక్కించేసాడు మన జక్కన్న… ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ‘ అని ప్రశ్న ప్రతీ సినీ ప్రేమికుడిని వేధించేలా చేసింది. ఎప్పెడెప్పుడు ‘బాహుబలి ‘ రెండవ పార్ట్ వస్తుంది.. ఎప్పుడెప్పుడు ఆ సీక్రెట్ తెల్సుకుంటాము అని అందరూ ఎదురు చూసేలా చేస్తోంది. ఇక ఆ తరుణానికి నాంది పలుకుతూ.. రాజమౌళి & టీం లొకేషన్స్ వేట మొదలెట్టింది. ఇదే విషయం కన్‌ఫర్మ్ చేస్తూ ట్విట్టర్ ద్వారా రాజమౌళి , సినిమాటోగ్రాఫర్ సాబు సిరిల్ మరియు మకుట వి.ఎఫ్.ఎక్స్. […]

రాజమౌళి మళ్ళీ మొదలెట్టేసాడురోయ్
X

అందరికీ ఒక పిచ్చి ఎక్కించేసాడు మన జక్కన్న… ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ‘ అని ప్రశ్న ప్రతీ సినీ ప్రేమికుడిని వేధించేలా చేసింది. ఎప్పెడెప్పుడు ‘బాహుబలి ‘ రెండవ పార్ట్ వస్తుంది.. ఎప్పుడెప్పుడు ఆ సీక్రెట్ తెల్సుకుంటాము అని అందరూ ఎదురు చూసేలా చేస్తోంది. ఇక ఆ తరుణానికి నాంది పలుకుతూ.. రాజమౌళి & టీం లొకేషన్స్ వేట మొదలెట్టింది.
ఇదే విషయం కన్‌ఫర్మ్ చేస్తూ ట్విట్టర్ ద్వారా రాజమౌళి , సినిమాటోగ్రాఫర్ సాబు సిరిల్ మరియు మకుట వి.ఎఫ్.ఎక్స్. టీం సూపర్‌వైజర్ రామోజి ఫిల్మ్ సిటీలో లొకేషన్ హంట్ చేస్తున్న పిక్ రిలీజ్ చేయడం వలన .. ‘బాహుబలి, ద కన్‌క్లూషన్ ‘ పనులు శరవేగంగా ఇక దూసుకువెళ్తాయని ఊరట మాత్రం కలిగింది. అనుకున్న సమయానికి.. అనగా.. 2016 చివరినాటికి ఎపిక్ డ్రామా సీక్వెల్ వస్తుందనే ఆశ చిగురించింది. ఏమంటారు?

Next Story