ఫ్యామిలీ జోలికి వస్తే చావు సె. మీ దూరమే! జస్ట్ ట్రైలర్
శ్రీను వైట్ల డెైరెక్షన్‌లో రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జోడిగా తెరకెక్కిన బ్రూస్ లీ రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. చరణ్ తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ట్రైలర్ వదలారు. కొన్ని పంచ్ డైలాగ్‌లతో ట్రైలర్ కట్ చేశారు. ”నా ఫ్యామిలీ జోలికి వచ్చిన వాడికి చావును సెంటీమీటర్ దూరంలో చూపిస్తా” అంటూ చరణ్ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు. ఈనెల 16న ఈ చిత్రం థియేటర్లను తాకనుంది.
BY News Den13 Oct 2015 8:02 AM GMT

X
News Den13 Oct 2015 8:02 AM GMT

Next Story