Telugu Global
Cinema & Entertainment

ఇదొక పిచ్చి..!

టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్, పాపులారిటీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయనకు మిలియన్ల కొద్దీ అభిమానులు ఉన్నారు. ఈ ఫాలోయింగ్ వెనక కేవలం పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్టింగ్ మాత్రమే కాదు….ఆయన గొప్ప మనసు, సింపుల్ లైఫ్ స్టైల్ కూడా ఓ కారణం. అభిమానులంతా తమ ఐక్యత, ప్రత్యేక చాటుకునేందుకు తమ కంటూ ఓ రోజు ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే ‘వరల్డ్ పవనిజం డే’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే […]

ఇదొక పిచ్చి..!
X

టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్, పాపులారిటీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయనకు మిలియన్ల కొద్దీ అభిమానులు ఉన్నారు. ఈ ఫాలోయింగ్ వెనక కేవలం పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్టింగ్ మాత్రమే కాదు….ఆయన గొప్ప మనసు, సింపుల్ లైఫ్ స్టైల్ కూడా ఓ కారణం. అభిమానులంతా తమ ఐక్యత, ప్రత్యేక చాటుకునేందుకు తమ కంటూ ఓ రోజు ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే ‘వరల్డ్ పవనిజం డే’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ డేను సృష్టించారు. గత కొన్నేళ్లుగా అక్టోబర్ 11వ తేదీని ‘వరల్డ్ పవనిజం డే’గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్టాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, యూఎస్ఏ తదితర ప్రాంతాల్లోని పవన్ కళ్యాణ్ అభిమానులు ఇందుకు సిద్ధం అవుతున్నారు.

ఇదే రోజును ఎందుకు ఎంపిక చేసారంటే….పవన్ కళ్యాన్ నిటించిన తొలి సినిమా అక్టోబర్ 11, 1996లొ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆ డేట్ ఫిక్స్ చేసారన్నమాట. ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ లో ఏ హీరోకు లేని ఫాలోయింగ్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న విష‌యం తెలిసిందే.!

First Published:  10 Oct 2015 11:07 PM GMT
Next Story