Telugu Global
Others

సీమ పేరుకు కేసీఆర్ చెల్లుచీటి

హైదరాబాద్‌లో ఆంధ్ర పేర్లపై కేసీఆర్‌ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టిన కేసీఆర్‌ ఇప్పుడు మరో  సంస్థ పేరు మార్చేశారు.  లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస్థ పేరు మార్చేశారు.  లేపాక్షి స్థానం గోల్కొండ పేరు చేర్చారు. అంటే ఇకపై లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస్థల షోరూములన్నీ గోల్కొండ పేరుతో కనిపిస్తాయి.  పేరు మార్పు ఫైల్‌పై కేసీఆర్ సంతకం కూడా చేశారు. లేపాక్షి  అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో ఉన్న […]

సీమ పేరుకు కేసీఆర్ చెల్లుచీటి
X

హైదరాబాద్‌లో ఆంధ్ర పేర్లపై కేసీఆర్‌ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టిన కేసీఆర్‌ ఇప్పుడు మరో సంస్థ పేరు మార్చేశారు. లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస్థ పేరు మార్చేశారు. లేపాక్షి స్థానం గోల్కొండ పేరు చేర్చారు. అంటే ఇకపై లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస్థల షోరూములన్నీ గోల్కొండ పేరుతో కనిపిస్తాయి. పేరు మార్పు ఫైల్‌పై కేసీఆర్ సంతకం కూడా చేశారు.

లేపాక్షి అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. అక్కడ అద్భుతమైన శిల్ప కళ ఉంది. అందుకే ఆ పేరును హస్తకళల అభివృద్ధి సంస్థకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టారు.

First Published:  7 Oct 2015 1:07 AM GMT
Next Story