Telugu Global
Cinema & Entertainment

దుల్కర్ తో ఓకే బంగారం అంటున్న నిత్య

మణిరత్నం దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ఓకే బంగారం సినిమా క్లీన్ హిట్ టాక్ సంపాదించుకుంది. సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన దుల్కర్, నిత్యామీనన్ ల సిల్వర్ స్క్రీన్ కెమిస్ట్రీ అదుర్స్ అనిపించుకుంది అందరితో. అందుకే ఆ కెమిస్ట్రీని మరోసారి రిపీట్ చేయాలనుకుంటున్నాడు మణిరత్నం. ఓకే బంగారం సక్సెస్ ను రిపీట్ చేయాలనకుంటున్నాడు. దుల్కర్-నిత్యను హీరోహీరోయిన్లుగా పెట్టి మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్లాన చేస్తున్నాడు. ఇప్పటికే దుల్కర్ తో పాటు నిత్యాకు కూడా స్టోరీలైన్ చెప్పేశాడు మణిరత్నం. ఓకే […]

దుల్కర్ తో ఓకే బంగారం అంటున్న నిత్య
X
మణిరత్నం దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ఓకే బంగారం సినిమా క్లీన్ హిట్ టాక్ సంపాదించుకుంది. సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన దుల్కర్, నిత్యామీనన్ ల సిల్వర్ స్క్రీన్ కెమిస్ట్రీ అదుర్స్ అనిపించుకుంది అందరితో. అందుకే ఆ కెమిస్ట్రీని మరోసారి రిపీట్ చేయాలనుకుంటున్నాడు మణిరత్నం. ఓకే బంగారం సక్సెస్ ను రిపీట్ చేయాలనకుంటున్నాడు. దుల్కర్-నిత్యను హీరోహీరోయిన్లుగా పెట్టి మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్లాన చేస్తున్నాడు. ఇప్పటికే దుల్కర్ తో పాటు నిత్యాకు కూడా స్టోరీలైన్ చెప్పేశాడు మణిరత్నం. ఓకే బంగారంలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ ను ప్రధానంగా చూపిస్తే.. తాజా స్టోరీలో ఫేస్ బుక్ ప్రేమల్ని ఇతివృత్తంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దుల్కర్-నిత్య కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. జతగా పేరుతో తెలుగులో ఓ సినిమా విడుదలవుతోంది. 100డేస్ లవ్ పేరుతో మరో డబ్బింగ్ మూవీ కూడా సిద్ధంగా ఉంది.
First Published:  2 Oct 2015 7:06 PM GMT
Next Story