Telugu Global
Cinema & Entertainment

చెర్రీలో ఆ కోణం నదియాకి నచ్చిందట...

చేసింది చాల త‌క్కువ చిత్రాలే అయినా..   న‌దియా అంటే  తెలుగు ఆడియ‌న్స్ కు  పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు.  త్రివిక్ర‌మ్ అత్తారింటికి దారేది చిత్రంతో   ఆ రేంజ్  ఎస్టాబ్లీష్ చేశారు. ఆఫ్ కోర్స్ ఆమే అంద చందాలు..మెయింటినెన్స్ వెర‌సి న‌దీయాకు  త‌న స‌మకాలీన న‌టీ మ‌ణుల్లో  మోస్ట్ ఎట్రాక్టివ్ వుమెన్ అనే బిరుదు వ‌చ్చేసింది.      తాజాగా రాంచ‌ర‌ణ్ లో  బ్రుస్ లీ చిత్రం చేశారు. ఈ సినిమా ఆడియో విడుద‌ల సంద‌ర్భంగా  న‌దియా రాంచ‌ర‌ణ్ లో ఒక కొత్త […]

చెర్రీలో ఆ కోణం నదియాకి నచ్చిందట...
X

చేసింది చాల త‌క్కువ చిత్రాలే అయినా.. న‌దియా అంటే తెలుగు ఆడియ‌న్స్ కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు. త్రివిక్ర‌మ్ అత్తారింటికి దారేది చిత్రంతో ఆ రేంజ్ ఎస్టాబ్లీష్ చేశారు. ఆఫ్ కోర్స్ ఆమే అంద చందాలు..మెయింటినెన్స్ వెర‌సి న‌దీయాకు త‌న స‌మకాలీన న‌టీ మ‌ణుల్లో మోస్ట్ ఎట్రాక్టివ్ వుమెన్ అనే బిరుదు వ‌చ్చేసింది. తాజాగా రాంచ‌ర‌ణ్ లో బ్రుస్ లీ చిత్రం చేశారు. ఈ సినిమా ఆడియో విడుద‌ల సంద‌ర్భంగా న‌దియా రాంచ‌ర‌ణ్ లో ఒక కొత్త గుణం గురించి చెప్పారు.

సినిమా షూటింగ్ లో చాల రిజ‌ర్వ్ డ్ గా వుంటే చ‌ర‌ణ్ రిజ‌ర్వ‌డ్ అనుకున్నార‌ట‌. కానీ షూటింగ్ కొనసాగుతున్న కాలంలో చరణ్‌లోని చిలిపి యాంగిల్ బయటపడింది. అప్పుడు తెలిసింది చరణ్ అల్లరి పిల్లాడని’ అని నదియా చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఆడియో విడుద‌ల శుక్ర‌వారం చిరంజీవి చేతుల మీద‌గా గ్రాండ్ గా జ‌రిగింది. మ‌రి అత్తారింటికి దారేది త‌రువాత‌.. దృశ్యం చిత్రం లో మెప్పించిన న‌దియా ..ఈ చిత్రంలో ఎలా చేశారో…! ఏ రేంజ్ లో త‌న ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.

First Published:  2 Oct 2015 7:10 PM GMT
Next Story