Telugu Global
Cinema & Entertainment

 న‌య‌న‌తారకు సైలెంట్  హిట్..!

స్టార్ హీరో  ప‌క్క‌న వుంటే.. క్రేడిట్ అంతా  హీరో మీద‌నే ఫోక‌స్ అవుతుంది.  సినిమా హిట్ అయితే రెట్టింపు  క్రేజ్ పెరుగుతుంది. అదే వుమెన్ ఓరియెంటెడ్ చిత్రం  హిట్ అయితే  ఆ క్రెడిట్  అంతా హీరోయిన్ కే షిఫ్ట్ అవుతుంది.   తాజాగా  న‌య‌న‌తార  లీడ్ రోల్ లో వ‌చ్చిన మ‌యూరి సినిమా   సైలెంట్ హిట్ అయ్యింది.  ద‌ర్శ‌కుడు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ చేసిన ఈ చిత్రం  ఘ‌న విజ‌యం సాధించింది. తెలుగులో మెగా ప్రొడ్యూస‌ర్ సి క‌ళ్యాణ్ ఈ […]

 న‌య‌న‌తారకు సైలెంట్  హిట్..!
X

స్టార్ హీరో ప‌క్క‌న వుంటే.. క్రేడిట్ అంతా హీరో మీద‌నే ఫోక‌స్ అవుతుంది. సినిమా హిట్ అయితే రెట్టింపు క్రేజ్ పెరుగుతుంది. అదే వుమెన్ ఓరియెంటెడ్ చిత్రం హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా హీరోయిన్ కే షిఫ్ట్ అవుతుంది. తాజాగా న‌య‌న‌తార లీడ్ రోల్ లో వ‌చ్చిన మ‌యూరి సినిమా సైలెంట్ హిట్ అయ్యింది. ద‌ర్శ‌కుడు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ చేసిన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. తెలుగులో మెగా ప్రొడ్యూస‌ర్ సి క‌ళ్యాణ్ ఈ సినిమాను అనువాద చిత్రంగా రిలీజ్ చేశారు. మొద‌టి 5 రోజుల్లేనే పెట్టిన పెట్టుబ‌డి తిరిగి వ‌చ్చింది. పెద్దగా ప్ర‌చారం లేక పోయినా.. ఆడియ‌న్స్ మౌత్ టాక్ ప్ర‌చారం ఒక రేంజ్ లో వుండ‌టంతో.. విడుద‌లైన ప్ర‌తి చోట థియేట‌ర్స్ నిండిపోతున్నాయి. అలాగే ఈసినిమాను కొనుకున్న బ‌య‌ర్ల‌కు కూడా కాసుల వ‌ర్షం కురుస్తుంద‌ని టాక్. మొత్తం మీద ఈ యేడాది వ‌చ్చిన అనువాద చిత్రాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద హిట్ కొట్టికు పోయిన ఘ‌న‌త మ‌యూరి సినిమాకే ఇవ్వాలి మ‌రి.

First Published:  30 Sep 2015 7:05 PM GMT
Next Story