Telugu Global
CRIME

కోఠి హరిద్వార్ హోటల్‌లో యువకుడి ఆత్మహత్య

ఓ యువకుడు ఆనుమానాస్పద స్థితితో మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపింది. కోఠిలోని హరిద్వార్ హోటల్‌లో ఈ సంఘటన జరిగింది. అదిలాబాద్‌కు చెందిన లారీ ఓనర్ ప్రమోద్‌కుమార్ హోటల్లోని కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గది తలుపులు తెరిచి శవాన్ని కిందికి దించారు. మృతుని వద్ద నుంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతికి గల కారణాలు, సంఘటన పూర్తి వివరాల కోసం పోలీసులు […]

ఓ యువకుడు ఆనుమానాస్పద స్థితితో మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపింది. కోఠిలోని హరిద్వార్ హోటల్‌లో ఈ సంఘటన జరిగింది. అదిలాబాద్‌కు చెందిన లారీ ఓనర్ ప్రమోద్‌కుమార్ హోటల్లోని కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గది తలుపులు తెరిచి శవాన్ని కిందికి దించారు. మృతుని వద్ద నుంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతికి గల కారణాలు, సంఘటన పూర్తి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story