Telugu Global
Others

చిన బాబుకు ఎంట్రీ, రేవంత్‌కు వర్కింగ్. బాబు టీం ఇదే

టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించిన చంద్రబాబు అందుకు తగ్గట్టు కమిటీలను ప్రకటించారు. జాతీయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కమిటీలను ఏర్పాటుచేశారు. చంద్రబాబు కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా ఉంటారు. నారా లోకేష్‌కు  కేంద్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా స్థానం కల్పించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావ్‌ వియమితులయ్యారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ కొనసాగనున్నారు.  రేవంత్ రెడ్డికి టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. తెలుగుదేశం టీం ఇదే పొలిట్ బ్యూరో సభ్యులు.. […]

చిన బాబుకు ఎంట్రీ, రేవంత్‌కు వర్కింగ్. బాబు టీం ఇదే
X
టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించిన చంద్రబాబు అందుకు తగ్గట్టు కమిటీలను ప్రకటించారు. జాతీయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కమిటీలను ఏర్పాటుచేశారు. చంద్రబాబు కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా ఉంటారు. నారా లోకేష్‌కు కేంద్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా స్థానం కల్పించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావ్‌ వియమితులయ్యారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ కొనసాగనున్నారు. రేవంత్ రెడ్డికి టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు.
తెలుగుదేశం టీం ఇదే
పొలిట్ బ్యూరో సభ్యులు..
యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, చిన రాజప్ప, నందమూరి హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, దేవేందర్‌గౌడ్, అశోక్‌గజపతిరాజు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రతిభా భారతి, నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రమేష్ రాథోడ్, ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు.
ఎక్స్ అఫిషియో సభ్యులు: నారా లోకేశ్, సుజనాచౌదరి, కళా వెంకట్రావు, ఎల్.రమణ.
కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శులు: నారా లోకేశ్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొనకళ్ల నారాయణ
కేంద్ర కమిటీ అధికార ప్రతినిధులు: కింజారపు రామ్మోహన్‌నాయుడు, అరవింద్‌కుమార్‌గౌడ్, బోండా ఉమా మహేశ్వరరావు, పయ్యావుల కేశవ్, పెద్దిరెడ్డి.
కేంద్రకమిటీ కోశాధికారి: శిద్దా రాఘవరావు
కేంద్ర పార్టీ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్‌: ఎం.ఎషరీఫ్
క్రమశిక్షణ కమిటీ సభ్యులు: అరికెల నర్సారెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు– కళా వెంకట్రావు,
ఉపాధ్యక్షులు– కరణం బలరాం, జె.ఆర్ పుష్పరాజ్, మెట్ట సత్యనారాయణ, బండారు సత్యనారాయణ మూర్తి, వెంకటేశ్వర చౌదరి,
ప్రధాన కార్యదర్శులు-గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వర్ల రామయ్య, రెడ్డి సుబ్రహ్మణ్యం, నిమ్మల రామానాయుడు, బి.వి.జయ నాగేశ్వర్‌రెడ్డి.
ఏపీ టీడీపీ అధికార ప్రతినిధులు వై.వి.బి రాజేంద్రప్రసాద్, డొక్క మాణిక్య వరప్రసాద్, ముళ్లపూడి రేణుక, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పంచుమర్తి అనూరాధ, మల్లెల లింగారెడ్డి, జూపూడి ప్రభాకర్.
తెలంగాణ రాష్ట్ర కమిటీ
మొత్తం 93 మంది సభ్యులతో తెదేపా రాష్ట్ర కమిటీని ఏర్పాటు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు : ఎల్.రమణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి.
టీ కమిటీ ఉపాధ్యక్షులు: మండవ వెంకటేశ్వరరావు, సాయన్న, అన్నపూర్ణమ్మ, వంగాల స్వామిగౌడ్, యూసుఫ్ అలీ, చాడ సురేశ్‌రెడ్డి, కృష్ణయాదవ్, అరికపూడి గాంధీ.
టీటీడీపీ ప్రధాన కార్యదర్శులు: కొత్తకోట దయాకర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సీతక్క,కె.పి. వివేక్‌గౌడ్, బొల్లం మల్లయ్య యాదవ్, వేం నరేందర్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, రజనీకుమారి, నర్సిరెడ్డి, రాజారాం యాదవ్, సతీష్‌మాదిగ, అమర్‌నాథ్ బాబు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా వీరేందర్‌గౌడ్,
రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు– ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా- శోభారాణి నియామకం.
First Published:  30 Sep 2015 2:10 AM GMT
Next Story