Telugu Global
National

"అమ్మ" సెల్‌ఫోన్ వచ్చేస్తోంది

అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఉప్పు వంటి పథకాలతో దేశాన్ని ఆకర్షించిన తమిళనాడు సీఎం జయలలిత ఇప్పుడు మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని మహిళా స్వయంశక్తిసంఘాలకు 20వేల మొబైల్ ఫోన్లు పంపిణీ చేయనున్నట్టు  అసెంబ్లీలో ప్రకటించారు.  ఈ ఏడాది నుంచే ఈ పథకాన్నిప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం రూ. 15కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తమిళ అమ్మ ప్రకటించారు.  మహిళా సంఘాల రికార్డులు, భేటీల వివరాలను భద్రపరుచుకునేలా ఈ ఫోన్లలో ప్రత్యేక సాప్ట్‌వేర్ కూడా ఇన్‌స్టాల్ చేయబోతున్నారు. 

అమ్మ సెల్‌ఫోన్ వచ్చేస్తోంది
X

First Published:  28 Sep 2015 5:06 AM GMT
Next Story