Telugu Global
Cinema & Entertainment

ర‌జ‌నీకాంత్ కబలి  రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..?

గ‌త యేడాది రెండు  భారీ డిజాస్ట‌ర్స్ ను త‌న ఖాతాలో వేసుకున్న  సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ .. ఈసారి ఎలాగైన ఒక భారీ హిట్ ను తన అభిమానుల‌కు  ఇవ్వాల‌నే క‌సితో వ‌ర్కువుట్ చేస్తున్న విష‌యం తెలిసిందే.  యంగ్ ద‌ర్శ‌కుడు రంజిత్ ద‌ర్శ‌క‌త్వ‌లో కాబ‌లి రానుంది.  ఇక రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన‌’కబలి’ ఫస్ట్ లుక్ మొన్న వినాయిక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేసారు దర్శక,నిర్మాతలు. ఇక లేటెస్ట్  స‌మాచారం ఏమిటంటే.. ఈ చిత్రం […]

ర‌జ‌నీకాంత్ కబలి  రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..?
X

గ‌త యేడాది రెండు భారీ డిజాస్ట‌ర్స్ ను త‌న ఖాతాలో వేసుకున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ .. ఈసారి ఎలాగైన ఒక భారీ హిట్ ను తన అభిమానుల‌కు ఇవ్వాల‌నే క‌సితో వ‌ర్కువుట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. యంగ్ ద‌ర్శ‌కుడు రంజిత్ ద‌ర్శ‌క‌త్వ‌లో కాబ‌లి రానుంది.

ఇక రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన‌’కబలి’ ఫస్ట్ లుక్ మొన్న వినాయిక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేసారు దర్శక,నిర్మాతలు. ఇక లేటెస్ట్ స‌మాచారం ఏమిటంటే.. ఈ చిత్రం రిలీజ్ ని తమిళ న్యూ ఇయర్ అయిన ఏప్రియల్ 14న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు రజనీకాంత్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. మాఫియ డాన్ గా ర‌జ‌నీకాంత్ ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నారు. ముఖ్యంగా ర‌జ‌నీకాంత్ ఈ చిత్రంలో ఎలా క‌నిపించాలి అనే విష‌యంలో చాల జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఆయ‌న వ‌య‌సును దృష్టిలో పెట్టుకుని ఆర్టిఫిషియ‌లాటికి దూరంగా .. ఒరిజినాలిటి వుండేలా నెరిస‌న గ‌డ్డాని చూపిస్తూ.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. మొత్తం మీద బాగా ఆల‌స్యం చేయ‌కుండా.. 6 నెల‌లో ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముంద‌కు తీసుకు రావ‌డానికి క‌బాలి టీమ్ ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు . మ‌రి వీరి ఎఫ‌ర్ట్ ఎంత వ‌ర‌కు వ‌ర్కువుట్ అవుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

First Published:  27 Sep 2015 11:30 PM GMT
Next Story