Telugu Global
CRIME

ఇద్దరు మావోల ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పూస్నార్ అటవీప్రాంతంలో పోలీసులు ఇద్దరు మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ చేశారు. పోలీసులు కూంబింగ్ జరుపుతున్న సమయంలో వారికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనాస్థలంలో భారీగా ఆయధాలు, పేలుడు పదార్థాలు లభించాయి. కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

Next Story