Telugu Global
Others

ఎన్‌సీసీకి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డు

లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎన్‌సీసీ స్థానం సంపాదించింది. గత జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 1767 పట్ణణాల్లో 9,50,210 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు యోగా సాధన చేసి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డును సాధించిన సంగతి తెలిసిందే. ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో నేషనల్ క్యాడెట్ కోర్స్ డీజీ, లెఫ్టినెంట్ జనరల్ ఎ చక్రవర్తికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు ఎడిటర్ విజయా ఘోష్ ధ్రువ పత్రాన్ని అందజేశారు. ఎన్‌సీసీ రికార్డు […]

లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎన్‌సీసీ స్థానం సంపాదించింది. గత జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 1767 పట్ణణాల్లో 9,50,210 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు యోగా సాధన చేసి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డును సాధించిన సంగతి తెలిసిందే. ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో నేషనల్ క్యాడెట్ కోర్స్ డీజీ, లెఫ్టినెంట్ జనరల్ ఎ చక్రవర్తికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు ఎడిటర్ విజయా ఘోష్ ధ్రువ పత్రాన్ని అందజేశారు. ఎన్‌సీసీ రికార్డు పట్ల కేంద్రమంత్రి మనోహర్ పారికర్ ఆనందం వ్యక్తం చేశారు.

First Published:  23 Sep 2015 1:10 PM GMT
Next Story