Telugu Global
Cinema & Entertainment

బతుకు బస్టాండ్ !

ఇంటర్నెట్ వచ్చాక ఏ మాత్రం పేరున్న వారికైనా బతుకు బస్టాండ్ అయ్యింది.   ఆ విషయం పలుమార్లు రుజువైంది.  ఇది అది అని కాదు ఫేస్‌ బుక్‌లో అప్ లోడ్ అయ్యిందంటే జనం వేలం వెర్రి లాగా చూడటం ఎక్కువైంది. ఫేస్‌ బుక్‌లో ఇతరుల ఫోటోలు అప్ లోడ్ చేసే వారి బారిన పడి చాలా మంది మనఃశాంతిని  కోల్పోతున్నారు.   ఏమిటి ఎందుకు అనకుండా ముందుగా చూసేయ్యడం లైక్ చెప్పెయ్యడం,  అగంతకులు అసందర్భ వీడియోలను అప్ లోడ్ చేసి తమాషా చూడటం, […]

బతుకు బస్టాండ్ !
X

ఇంటర్నెట్ వచ్చాక ఏ మాత్రం పేరున్న వారికైనా బతుకు బస్టాండ్ అయ్యింది. ఆ విషయం పలుమార్లు రుజువైంది. ఇది అది అని కాదు ఫేస్‌ బుక్‌లో అప్ లోడ్ అయ్యిందంటే జనం వేలం వెర్రి లాగా చూడటం ఎక్కువైంది. ఫేస్‌ బుక్‌లో ఇతరుల ఫోటోలు అప్ లోడ్ చేసే వారి బారిన పడి చాలా మంది మనఃశాంతిని కోల్పోతున్నారు. ఏమిటి ఎందుకు అనకుండా ముందుగా చూసేయ్యడం లైక్ చెప్పెయ్యడం, అగంతకులు అసందర్భ వీడియోలను అప్ లోడ్ చేసి తమాషా చూడటం, నవ్వుకోవడం కూడా ఎక్కువైంది. ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటన తెలిస్తే మీరు అదేపని చేస్తారు. అజయ్ దేవగన్ , కాజోల్ జంటగా వచ్చిన “ప్యార్ తో హోనహి థా” సినిమా లోని “అజ్ నబి ముజ్కో ఇత్నా బతా” అనే పాత వీడియోను ఎవరో అనామక మహానుబావుడు ఎక్ష్ వీడియోస్ అనే సైటులో అప్లోడ్ చేయడంతో కొద్ది నిముషాల్లోనే వేల సంఖ్యలో ఆ వీడియోను చూడటం నవ్వుకోవడం జరిగింది. ఆ వీడియో ఒక పోర్న్ సైటులో లోడ్ కావడంతో జనం ఆత్రుతతో దాన్ని చూడటం, ఆశాభంగం చెంది నవ్వుకోవడం జరిగింది.

Next Story