Telugu Global
CRIME

నెల్లూరు జిల్లాలో మూడు దేవాలయాల్లో చోరీలు 

నెల్లూరు జిల్లా దేవాలయాల్లో దొంగలు పడ్డారు. బోగోలు మండలం చెన్నారెడ్డిపాలెంలోని మూడు దేవాలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు. గ్రామంలోని రామాలయం, పోలేరమ్మ, వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో రెండు లక్షల రూపాయలకు పైగా విలువగల హుండీలు, దేవుని నామాలను ఎత్తుకెళ్లారు. ఆలయాల్లో జరిగిన చోరీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Next Story