Telugu Global
CRIME

కర్పూలు జిల్లాలో బ్రౌన్‌ షుగర్‌ ముఠా అరెస్ట్‌

కర్పూలు జిల్లాను కేంద్రంగా చేసుకుని బ్రౌన్‌ షుగర్‌ సరఫరా చేస్తున్నారన్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరు చాలా కాలంగా ఈ ప్రాంతంలో ఉంటూ మాదక ద్రవ్యాల సరఫరాలో కీలకపాత్ర వహిస్తున్నారని తెలుస్తోంది. కొంతకాలంగా వీరిపై కన్నేసిన పోలీసులు చివరకు మంగళవారం ఆత్మకూరులో 14 మంది సభ్యులున్న బ్రౌన్‌షుగర్‌ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారిస్తున్నారు. గుట్టుగా జిల్లాలో బ్రౌన్‌షుగర్‌ను విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు. ఈ అరెస్టులు జిల్లాలో సంచలనం సృష్టించాయి.

Next Story