Telugu Global
Cinema & Entertainment

చరణ్ లా అఖిల్ కూడా చేతులు కాల్చుకుంటాడా..?

తెలుగులో రామ్ చరణ్ కు మంచి స్టార్ డమ్ ఉంది. మగధీర లాంటి చరిత్ర తిరగరాసిన సినిమా చేశాడు చెర్రీ. అయితే సేమ్ టైం బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. జంజీర్ సినిమా రీమేక్ చేశాడు. తెలుగు-హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ చెర్రీని బాలీవుడ్ జనాలు అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు అఖిల్ కూడా బాలీవుడ్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నాడట. అఖిల్ సినిమాతో […]

చరణ్ లా అఖిల్ కూడా చేతులు కాల్చుకుంటాడా..?
X
తెలుగులో రామ్ చరణ్ కు మంచి స్టార్ డమ్ ఉంది. మగధీర లాంటి చరిత్ర తిరగరాసిన సినిమా చేశాడు చెర్రీ. అయితే సేమ్ టైం బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. జంజీర్ సినిమా రీమేక్ చేశాడు. తెలుగు-హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ చెర్రీని బాలీవుడ్ జనాలు అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు అఖిల్ కూడా బాలీవుడ్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నాడట. అఖిల్ సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్న అఖిల్.. త్వరలోనే హిందీ లో కూడా నటించేందుకు ప్లాన్స్ చేస్తున్నాడని సమాచారం. బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్.. అఖిల్ ను హీరోగా పెట్టి ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. దీనికి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.
Next Story