Telugu Global
CRIME

ముగ్గురు గల్ఫ్‌ ఏజెంట్లు అరెస్ట్‌

గల్ఫ్‌ ఏజంట్లమని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి మండలంలో పలువురిని వీరు మోసం చేసి వేలాది రూపాయలు వసూలు చేశారు. వీరి వద్ద నుంచి 266 పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిని చాకచక్యంగా అరెస్ట్‌ చేసినట్టు వారు చెప్పారు.

Next Story