షాక్ తిన్న రాజమౌళి
బాహుబలి చిత్రంలో విలన్ పాత్రలో బిజ్జలదేవగా ప్రేక్షకులను అదరగొట్టిన నాజర్‌కు గుండెపోటు వచ్చింది. ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. నిద్రలోనే హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని నాజర్ భార్య కమీలా తెలిపారు. నాజర్‌కు గుండెపోటు రావడంతో టాలీవుడ్, కోలీవుడ్ ఉల్కిపడింది. 2016లో రాబోయే బాహుబలి-2 చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్న నాజర్ ఉన్నట్లుండి ఆసుపత్రిలో చేరడంతో రాజమౌళి షాక్‌కు గురయ్యారు.
BY admin16 Sep 2015 10:50 PM GMT

X
admin16 Sep 2015 10:50 PM GMT

Next Story