Telugu Global
Cinema & Entertainment

హృతిక్ మాజి భార్య పెళ్లికి సిద్దం అవుతుందా..?

కొన్ని సంవ‌త్స‌రాల క్రితం  హృతిక్ రోష‌న్, సుశానే   బి టౌన్ లో  ముచ్చ‌టైన జంట‌ల్లో ఒక‌రుగా పేరు గాంచారు.  బాల్యం నుంచి  ఫ్రెండ్స్.  మ్యారేజ్ చేసుకున్నారు.  పండంటి ఇద్ద‌ర‌బ్బాయిల‌కు   జ‌న్మ‌నిచ్చారు.    అంతా స‌వ్యంగానే సాగుతుంది అనుకున్నారు. కానీ రెండు సంవ‌త్స‌రాల క్రితం..  సుశానే లైఫ్ లోకి  అర్జున్ రాంపాల్ అనే ఎలిమెంట్స్  ఎంట‌ర్ అవుతుంద‌నే వార్త బి టౌన్ లో  దుమారం లేపింది.  వెంట‌నే హృతిక్,సుశానే ..  ఆ రూమ‌ర్ ను కంట్రోల్ చేసే పనిలో ప‌డ్డారు. […]

హృతిక్ మాజి భార్య పెళ్లికి సిద్దం అవుతుందా..?
X

కొన్ని సంవ‌త్స‌రాల క్రితం హృతిక్ రోష‌న్, సుశానే బి టౌన్ లో ముచ్చ‌టైన జంట‌ల్లో ఒక‌రుగా పేరు గాంచారు. బాల్యం నుంచి ఫ్రెండ్స్. మ్యారేజ్ చేసుకున్నారు. పండంటి ఇద్ద‌ర‌బ్బాయిల‌కు జ‌న్మ‌నిచ్చారు. అంతా స‌వ్యంగానే సాగుతుంది అనుకున్నారు. కానీ రెండు సంవ‌త్స‌రాల క్రితం.. సుశానే లైఫ్ లోకి అర్జున్ రాంపాల్ అనే ఎలిమెంట్స్ ఎంట‌ర్ అవుతుంద‌నే వార్త బి టౌన్ లో దుమారం లేపింది. వెంట‌నే హృతిక్,సుశానే .. ఆ రూమ‌ర్ ను కంట్రోల్ చేసే పనిలో ప‌డ్డారు. కానీ .. చివ‌ర‌కు ఆ రూమ‌రే నిజం అయ్యింది. గ‌త యేడాది హృతిక్, సుశానే విడిపోయారు.

విచిత్రం ఏమిటంటే.. అర్జున్ రాంపాల్ , హృతిక్ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒక‌రు. అతను ఈ మ‌ధ్య త‌న భార్య తో డైవోర్స్ తీసుకోవ‌డంతో.. సుశానే, అర్జున్ రాంపాల్ ల మ‌ధ్య రిలేష‌న్ నిజ‌మే అనే వాద‌న బ‌ల‌ప‌డింది. అయితే ఇప్ప‌టికి అర్జున్ రాంపాల్ , సుశానే తో త‌న‌కు ఏ విధ‌మైన రిలేష‌న్ లేద‌ని చెబుతూనే వున్నారు. తాజాగా వినిపిస్తున్న వార్త ప్ర‌కారం.. సుశానే, అర్జున్ రాంపాల్ వివాహాం తో ఒక్క‌టి కాబోతున్నారనే వార్త బ‌లంగా వినిపిస్తుంది. మ‌రి ఇది ఏ మ‌లుపు తీసుకుంటుందో .. చివ‌ర‌కు ఎలా ఎండ్ అవుతుందో కానీ.. హృతిక్ లాంటి వాడిని ..అది చిన్న నాటి ఫ్రెండ్ ను వ‌దిలేయ‌డానికి సుశానే ఎందుకు అలా చేయాల్సి వ‌చ్చిందో.. అనే యాంగిల్ కంటే..? హృతిక్ ను మెంట‌ల్ గా దెబ్బ తీసింద‌నే వారే ఎక్కువుగా ఉన్నారు వీరిద్దిరి వ్య‌వ‌హారంలో. ఏమో నిజా నిజాలు దేవుడికే తెలియాలి మ‌రి.

Next Story