Telugu Global
Others

బీసీ కులాలపై తెలంగాణ సర్కార్‌కు సుప్రీం నోటీసులు

వెనుకబడిన కులాల జాబితా నుంచి కొన్నింటిని తొలగించడంపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బీసీల జాబితా నుంచి మరికొన్ని కులాలను తొలగించాలని కోరుతూ మెడికల్‌ విద్యార్థి, కుల సంఘాలు సుప్రీం కోర్టుకు వెళ్ళడంతో ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకో్ర్టు గతంలో బీసీ కులాల జాబీతాలో కొన్ని కులాల తొలగింపును సమర్థించిన హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. కేసులో ఇంప్లీడ్ కావాలని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను […]

వెనుకబడిన కులాల జాబితా నుంచి కొన్నింటిని తొలగించడంపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బీసీల జాబితా నుంచి మరికొన్ని కులాలను తొలగించాలని కోరుతూ మెడికల్‌ విద్యార్థి, కుల సంఘాలు సుప్రీం కోర్టుకు వెళ్ళడంతో ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకో్ర్టు గతంలో బీసీ కులాల జాబీతాలో కొన్ని కులాల తొలగింపును సమర్థించిన హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. కేసులో ఇంప్లీడ్ కావాలని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
First Published:  13 Sep 2015 1:27 PM GMT
Next Story