Telugu Global
Others

సుప్రీంకోర్టులో ఎం.ఎస్‌. ధోనికి ఊరట

విష్ణు రూపంలో ఉన్న ధోని తన చేతుల్లో పలు సంస్థలకు చెందిన ప్రోడక్టులను ప్టటుకుని ఉండడాన్ని సవాలు చేస్తూ కొన్ని హిందుత్వ సంస్థలు, వ్యక్తులు ఆయనపై క్రిమినల్‌ కేసులు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు ధోనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ధోనిపై తదుపరి చర్యలన్నింటీని నిలిపి వేయాలని […]

విష్ణు రూపంలో ఉన్న ధోని తన చేతుల్లో పలు సంస్థలకు చెందిన ప్రోడక్టులను ప్టటుకుని ఉండడాన్ని సవాలు చేస్తూ కొన్ని హిందుత్వ సంస్థలు, వ్యక్తులు ఆయనపై క్రిమినల్‌ కేసులు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు ధోనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ధోనిపై తదుపరి చర్యలన్నింటీని నిలిపి వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
First Published:  13 Sep 2015 1:32 PM GMT
Next Story