Telugu Global
Others

ఫేస్‌బుక్ ఆఫీసుకు త్వరలో ప్రధాని మోడీ

ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని మోడీ సందర్శించనున్నారు. అమెరికా పర్యటన నేపధ్యంలో ఈ నెల 27న మోడీ అక్కడికి వెళ్తారు. తమ కార్యాలయానికి వస్తున్నట్లు స్వయంగా ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆ రోజు ఉదయం అక్కడి టౌన్‌హాల్‌లో జరిగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. తమ సొంత కార్యాలయంలో మోడీని కలుస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని జుకర్‌బర్గ్ చెప్పారు. ఈ సందర్భంగా మోడీతో తను కలిసి దిగిన ఫొటోను […]

ఫేస్‌బుక్ ఆఫీసుకు త్వరలో ప్రధాని మోడీ
X
ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని మోడీ సందర్శించనున్నారు. అమెరికా పర్యటన నేపధ్యంలో ఈ నెల 27న మోడీ అక్కడికి వెళ్తారు. తమ కార్యాలయానికి వస్తున్నట్లు స్వయంగా ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆ రోజు ఉదయం అక్కడి టౌన్‌హాల్‌లో జరిగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. తమ సొంత కార్యాలయంలో మోడీని కలుస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని జుకర్‌బర్గ్ చెప్పారు. ఈ సందర్భంగా మోడీతో తను కలిసి దిగిన ఫొటోను జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
First Published:  12 Sep 2015 1:21 PM GMT
Next Story