Telugu Global
Cinema & Entertainment

శ్రీ‌దేవికి  పులి  సినిమా డైరెక్ట‌ర్ ఝ‌ల‌క్...!

హీరోయిజం ముందు.. సీనియార్టీ కూడా సైడ్ కావాల్సిందే . ఒక‌ప్ప‌టి ఆల్ ఇండియా సూప‌ర్ స్టార్   శ్రీ‌దేవి..  తాజాగా  వెంక‌ట్ ప్ర‌భు  డైరెన్ లో పులి చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. విజ‌య్, శృతిహాస‌న్,  హ‌న్సిక లీడ్ రోల్స్ లో వ‌స్తున్నీ చిత్రం  డ‌బ్బింగ్ పనులు జ‌రుగుతున్నాయి.    అయితే ఈ చిత్రంలో    క‌థ ప‌రంగా ..  శ్రీ‌దేవి పోర్ష‌న్ చాల ఎక్కువ వుంద‌ట‌.  కానీ.  శ్రీ‌దేవి  త‌న రోల్ కు డబ్బింగ్‌ చెప్పుకునే స‌మ‌యానికి  చాల త‌క్కువ వుంద‌ట‌. […]

శ్రీ‌దేవికి  పులి  సినిమా డైరెక్ట‌ర్ ఝ‌ల‌క్...!
X

హీరోయిజం ముందు.. సీనియార్టీ కూడా సైడ్ కావాల్సిందే . ఒక‌ప్ప‌టి ఆల్ ఇండియా సూప‌ర్ స్టార్ శ్రీ‌దేవి.. తాజాగా వెంక‌ట్ ప్ర‌భు డైరెన్ లో పులి చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. విజ‌య్, శృతిహాస‌న్, హ‌న్సిక లీడ్ రోల్స్ లో వ‌స్తున్నీ చిత్రం డ‌బ్బింగ్ పనులు జ‌రుగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో క‌థ ప‌రంగా .. శ్రీ‌దేవి పోర్ష‌న్ చాల ఎక్కువ వుంద‌ట‌. కానీ. శ్రీ‌దేవి త‌న రోల్ కు డబ్బింగ్‌ చెప్పుకునే స‌మ‌యానికి చాల త‌క్కువ వుంద‌ట‌. దీంతో శ్రీ‌దేవి బాగా డిజ‌పాయింట్ అయ్యార‌ట‌. డ‌బ్బింగ్ ఏదో మొక్కుబ‌డిగా చెప్పేసి ..ఎవ‌రికి చెప్పుకుండానే చెన్నై నుంచి ముంబాయి ఫ్లైట్ ఎక్కేశార‌ట‌. ద‌ర్శ‌క నిర్మాత‌లు.. నిడివి ప‌రంగా మీ పోర్ష‌న్ కొంత వ‌ర‌కు క‌ట్ చేయాల్సి వ‌చ్చింది అని శ్రీ‌దేవికి చెప్పినా వినిపించు కోలేద‌ట‌. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన చిత్రం కావ‌డంతో అంచ‌నాలు కూడా అదే రేంజ్ లో వున్నాయి మ‌రి. మొత్తం మీద అతిలోక సుంద‌రి పొర్ష‌న్ కు కోత త‌ప్ప‌లేద‌న్న‌మాట‌. ఎంతైనా మ‌న వాళ్ల‌కు హీరోనే ముఖ్యం క‌దా..!

First Published:  10 Sep 2015 2:00 AM GMT
Next Story