Telugu Global
Others

సుదీర్ఘ కాల పరిపాలకురాలిగా క్వీన్ ఎలిజబెత్

బ్రిటన్‌ను సుదీర్ఘ కాలం ఏలిన పరిపాలకురాలిగా క్వీన్ ఎలిజబెత్ రికార్డులకెక్కింది. తన 25 ఏళ్ళ ప్రాయంలో బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించిన క్వీన్ ఎలిజబెత్ 63 ఏళ్ళుగా అప్రతిహతంగా పాలన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ రాణికి ప్రధాని డేవిడ్ కామెరూన్ అభినందనలు తెలిపారు. తండ్రి మరణాంతరం 1952లో క్వీన్ ఎలిజబెత్ పాతికేళ్ళ వయసులో బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించారు. ఈమె బ్రిటన్‌కు 40 వ పరిపాలకురాలు. ఆమె తన హయాంలో 12 మంది బ్రిటన్ ప్రధానులను చూశారు.

X

First Published:  8 Sep 2015 1:09 PM GMT
Next Story