Telugu Global
Cinema & Entertainment

ఒక్క ఏడాదే ప‌ది సినిమాలు..! 

నిక్కి గల్రానీ..జోష్ ఫేం వాసువ‌ర్మ తీస్తున్న కృష్ణాష్ట‌మి లో సునీల్ స‌ర‌స‌న  న‌టిస్తుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ‌కు  ఇది ఫ‌స్ట్ ఫిల్మ్. అయితే  త‌మిళ్ , మ‌ల‌యాళ్  లాంగ్వేజెస్ లో  దూసుకు వెళ్తుంది.  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి  నిండా రెండు సంవ‌త్స‌రాలు  నిండ‌క ముందే  10 చిత్రాలు చేసేసింది. త‌మిళ్ లో  ఓ మూడు చిత్రాలు..  మ‌ల‌యాళంలో   మ‌రో మూడు చిత్రాలు  చేస్తుంది.  త‌మిళ హీరో జీవ స‌ర‌స‌న ఒక చిత్రం చేస్తుంది.   […]

ఒక్క ఏడాదే ప‌ది సినిమాలు..! 
X
నిక్కి గల్రానీ..జోష్ ఫేం వాసువ‌ర్మ తీస్తున్న కృష్ణాష్ట‌మి లో సునీల్ స‌ర‌స‌న న‌టిస్తుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ‌కు ఇది ఫ‌స్ట్ ఫిల్మ్. అయితే త‌మిళ్ , మ‌ల‌యాళ్ లాంగ్వేజెస్ లో దూసుకు వెళ్తుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నిండా రెండు సంవ‌త్స‌రాలు నిండ‌క ముందే 10 చిత్రాలు చేసేసింది. త‌మిళ్ లో ఓ మూడు చిత్రాలు.. మ‌ల‌యాళంలో మ‌రో మూడు చిత్రాలు చేస్తుంది. త‌మిళ హీరో జీవ స‌ర‌స‌న ఒక చిత్రం చేస్తుంది. బెంగ‌ళూర్ లో పుట్టి పెరిగిన ఈ అమ్ముడు …త‌మిళ్ లాంగ్వేజ్ కూడా బాగా మాట్లాడుతుంది. కొంచెం త్రిష ల‌క్ష‌ణాలు .. హాట్ లుక్ వున్న ఈ బేబి.. సునీల్ న‌టించిన కృష్టాష్ట‌మి రిలీజ్ అయిన త‌రువాత‌.. తెలుగులో ర‌కుల్ ప్రీతిసింగ్ కు పోటి అయిన ఆశ్చ‌ర్చ ప‌డాల్సిన అవ‌సరం లేదు మ‌రి.
First Published:  8 Sep 2015 7:00 PM GMT
Next Story