Telugu Global
Others

డీఆర్‌డీఓకు తొలి మహిళా డైరెక్టర్ జనరల్

డీఆర్‌డీఓకు తొలిసారిగా మహిళా డైరెక్టర్ జనరల్‌ను నియమించారు. ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థురాలైన మంజులను డైరెక్టర జనరల్‌గా నియమించినట్లు డీఆర్‌డీఓ అధికార వర్గాలు చెప్పాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ క్లస్టర్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిసున్న మంజుల డీఆర్‌డీఓలో ఇంట్రాగేటెడ్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విభాగంలో 26 ఏళ్ళు పని చేశారు. డీఆర్‌డీఓలో మంజుల పెర్‌ఫార్మెన్స్ ఎక్సలెన్స్, సైంటిస్ట్ ఆఫ్ 2011 తదితర అవార్డులు అందుకున్నారు.

First Published:  8 Sep 2015 1:44 PM GMT
Next Story