Telugu Global
Cinema & Entertainment

రాజమౌళీ పై వర్మ ఆ ప్రయత్నం నిజంగానే  చేస్తున్నాడా..?

ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిపెట్టిన రాజమౌళీ సినిమా బాహుబలి పేరు మీద… చాలామంది ప్రముఖులు మీడియాలో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ ఒక్క సినిమానే కాదు, పోలీస్, మాఫీయా, రాజకీయాలు ఇలా ప్రతి విషయం పైన ఏదోరకమైన స్పందన తెలియజేస్తూ నిత్యం మీడియాలో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలాంటి వర్మ ఈ రోజు రాజమౌళిపై ఒక ఆసక్తి కరమైన కామెంట్ చేశాడు. ఎస్.ఎస్ రాజమౌళి అంటే స్టీవెన్ స్పీల్ బర్గ్ రాజమౌళి […]

రాజమౌళీ పై వర్మ ఆ ప్రయత్నం నిజంగానే  చేస్తున్నాడా..?
X
ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిపెట్టిన రాజమౌళీ సినిమా బాహుబలి పేరు మీద… చాలామంది ప్రముఖులు మీడియాలో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ ఒక్క సినిమానే కాదు, పోలీస్, మాఫీయా, రాజకీయాలు ఇలా ప్రతి విషయం పైన ఏదోరకమైన స్పందన తెలియజేస్తూ నిత్యం మీడియాలో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలాంటి వర్మ ఈ రోజు రాజమౌళిపై ఒక ఆసక్తి కరమైన కామెంట్ చేశాడు. ఎస్.ఎస్ రాజమౌళి అంటే స్టీవెన్ స్పీల్ బర్గ్ రాజమౌళి అని ట్వీట్ చేశాడు. దీని పై రాజమౌళి స్పందిస్తూ జనంతో నన్ను తిట్టించడానికి కాకపోతే అవసరమా సర్ ఇప్పుడు ఇది అని సున్నితంగా విమర్శించారు.
Next Story