శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం
అంతర్జాతీయ విమానాశ్రయం అయిన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సోమవారం ఉదయం కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బంగారం బయటపడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళ వద్ద అధికారులు బంగారాన్ని గుర్తించారు. ఈమె వద్ద ఉన్న 1.3 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
BY sarvi6 Sep 2015 11:35 PM GMT

X
sarvi6 Sep 2015 11:35 PM GMT

Next Story