Telugu Global
Cinema & Entertainment

య‌జ్ఞం టీం సైలెంట్ గా వ‌చ్చేస్తున్నారు...!

ప‌దేళ్ల క్రితం గోప‌చంద్ హీరోగా..  ర‌వికుమార్ చౌద‌రి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన  య‌జ్ఙం చిత్రం  ఎంత‌టి ఘ‌న విజ‌యం  సాధించింతో తెలిసిందే. ఆ త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఇంత వ‌ర‌కు  సినిమా రాలేదు. కానీ, తాజాగా ఒక చిత్రం సైలెంట్ గాచేసేస్తున్నారు. 70 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసేశారు.  గోపిచంద్  మార్క్ యాక్ష‌న్ ఎపిసోడ్స్ తోపాటు..  ఫ్యామిలీ ఆడియ‌న్స ను ఇంప్రెస్ చేసే   ఎలిమెంట్స్ తో  ఈ చిత్రం చేస్తున్నారు.  అనుప్ రూబెన్స్ […]

య‌జ్ఞం టీం సైలెంట్ గా వ‌చ్చేస్తున్నారు...!
X
ప‌దేళ్ల క్రితం గోప‌చంద్ హీరోగా.. ర‌వికుమార్ చౌద‌రి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన య‌జ్ఙం చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించింతో తెలిసిందే. ఆ త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఇంత వ‌ర‌కు సినిమా రాలేదు. కానీ, తాజాగా ఒక చిత్రం సైలెంట్ గాచేసేస్తున్నారు. 70 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసేశారు. గోపిచంద్ మార్క్ యాక్ష‌న్ ఎపిసోడ్స్ తోపాటు.. ఫ్యామిలీ ఆడియ‌న్స ను ఇంప్రెస్ చేసే ఎలిమెంట్స్ తో ఈ చిత్రం చేస్తున్నారు. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌దీప్ రావ‌త్, ముఖేష్ బుషి, మ‌ల‌యాళ న‌టుడు దేవ‌న్, పోసాని కృష్ణ ముర‌ళి, అశుతోష్ రానా, షావుకారు జానికి, కీ రోల్స్ చేస్తున్నారు. మ‌రి సైలెంట్ గా సిద్దం అవుతున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల్ని ఏ రేంజ్ లో అల‌ల‌రిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Next Story