Telugu Global
Cinema & Entertainment

రాజ్ త‌రుణ్ సుడి తిరిగిన‌ట్టే..! 

ఉయ్యాల జంపాల  చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మైన  రాజ్ త‌రుణ్.. సుడి తిరిగింది.  ఈ మ‌ధ్య  సినిమా చూపిస్తా మామ అంటూ  అభిమానుల్ని అల‌రించిన ఈ యువ హీరో  ..త్వ‌ర‌లో   సుకుమార్  నిర్మాత‌గా  ఒక చిత్రం  చేయ‌నున్నాడని  టాక్. నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సుకుమారే ఈ సినిమాకు  క‌థ‌,స్క్రీన్ ప్లే  అందింస్తున్నార‌ట‌. రాజ్ త‌రుణ్, హేభ ప‌టేల్   జంట‌గా రూపొందుతున్న ఈ సినిమా పేరు కుమారి 21ఎఫ్ అని పెట్టిన‌ట్లు తెలుస్తుంది. ఒక వైవిధ్య‌మైన ప్రేమ క‌థ‌గా […]

రాజ్ త‌రుణ్ సుడి తిరిగిన‌ట్టే..! 
X
ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మైన రాజ్ త‌రుణ్.. సుడి తిరిగింది. ఈ మ‌ధ్య సినిమా చూపిస్తా మామ అంటూ అభిమానుల్ని అల‌రించిన ఈ యువ హీరో ..త్వ‌ర‌లో సుకుమార్ నిర్మాత‌గా ఒక చిత్రం చేయ‌నున్నాడని టాక్. నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సుకుమారే ఈ సినిమాకు క‌థ‌,స్క్రీన్ ప్లే అందింస్తున్నార‌ట‌. రాజ్ త‌రుణ్, హేభ ప‌టేల్ జంట‌గా రూపొందుతున్న ఈ సినిమా పేరు కుమారి 21ఎఫ్ అని పెట్టిన‌ట్లు తెలుస్తుంది. ఒక వైవిధ్య‌మైన ప్రేమ క‌థ‌గా చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫి, దేవిశ్రీ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్స్ గా నిలుస్తాయంటున్నారు సుకుమార్. సో రాజ్ త‌రుణ్ పెద్ద స్టార్ కావ‌డానికి మ‌రో స్టెప్ ప‌డిన‌ట్టే మ‌రి.
First Published:  4 Sep 2015 7:01 PM GMT
Next Story