Telugu Global
Cinema & Entertainment

శృతిహాస‌న్ కూడా ఇచ్చేసింది..!

హీరోయిన్స్ అందు హాట్ హీరోయిన్స్  వేర‌య అన‌డంలో సందేహాం లేదు.  హాట్ హీరోయిన్ గా ఇమేజ్  వ‌చ్చిన త‌రువాత‌…దానిని కాపాడుకోవ‌డానికి కొన్ని బ్ర‌హ్మ‌స్త్రాలు ప్ర‌యోగిస్తుండాలి.  కుర్ర కారు లో త‌మ డ్రీమ్ గాళ్ ఇమేజ్ ను  కాపాడుకోవ‌డానికి  ఇది త‌ప్ప‌దు. ఆఫ్ కోర్స్   సినిమా క‌మ‌ర్షియ‌ల్  స‌క్సెస్ రేంజ్ పెర‌గాలంటే కూడా  హీరోయిన్  జ‌స్ట్ నార్మ‌ల్ గా  తెర‌మీద క‌నిపించి వెళితే క‌ష్ట‌మే. కొన్ని ర‌స‌గుళిక‌లు  విసిరాల్సిందే.   అటువంటి గుళిక‌ల్లో  లిప్ లాక్ అనే గుళిక  చాల […]

శృతిహాస‌న్ కూడా ఇచ్చేసింది..!
X

హీరోయిన్స్ అందు హాట్ హీరోయిన్స్ వేర‌య అన‌డంలో సందేహాం లేదు. హాట్ హీరోయిన్ గా ఇమేజ్ వ‌చ్చిన త‌రువాత‌…దానిని కాపాడుకోవ‌డానికి కొన్ని బ్ర‌హ్మ‌స్త్రాలు ప్ర‌యోగిస్తుండాలి. కుర్ర కారు లో త‌మ డ్రీమ్ గాళ్ ఇమేజ్ ను కాపాడుకోవ‌డానికి ఇది త‌ప్ప‌దు. ఆఫ్ కోర్స్ సినిమా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ రేంజ్ పెర‌గాలంటే కూడా హీరోయిన్ జ‌స్ట్ నార్మ‌ల్ గా తెర‌మీద క‌నిపించి వెళితే క‌ష్ట‌మే. కొన్ని ర‌స‌గుళిక‌లు విసిరాల్సిందే. అటువంటి గుళిక‌ల్లో లిప్ లాక్ అనే గుళిక చాల ప‌వ‌ర్ ఫుల్ గుళిక‌. ఆ త‌రువాత బికినీ.. ఈ రెండు గుళిక‌లు యూత్ ఆడియ‌న్స్ కు డ్ర‌గ్స్ లాంటివే మ‌రి.

తాజాగా బి టౌన్ లో మ‌న హాట్ బ్యూటీ శృతిహాస‌న్ న‌టించిన వెల్క‌మ్ బ్యాక్ చిత్రం శుక్ర‌వారం రిలీజ్ అవుతుంది.
‘వెల్ కమ్’ సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో జాన్ అబ్రహాం జంటగా శృతి నటించింది. కాగా, బాలీవుడ్ లో సౌత్ ను మించే గ్లామర్.. రోమాన్స్ ఆన్ స్క్రీన్ పై ఏ హీరోయిన్ కైనా తప్పదు. ఇంతకుముందు బాలీవుడ్ ‘డి డే’ లో శృతి ఓ రేంజ్ లో అందాలు ఆరబోసిన సంగతి తెలిసిందే.. ఇంకొంచెం ముందుకెళ్లి ఇప్పుడు ‘వెల్ కమ్ బ్యాక్’ మూవీ కోసం అబ్రహాంతో లిప్ లాక్ చేసిందట. మూవీలో తన బ్రదర్స్ అనిల్ కపూర్ నానా పటేకర్ ల ముందే అబ్రహాం తనను సీన్ డిమాండ్ కోసం లిప్ లాక్ చేసాడని శృతి చె్పుకొచ్చింది.. ఇదో ఇంటరెస్టింగ్ సీన్ అంటూ ఫస్ట్ టైం ఈ మూవీ కోసం కామెడీ కూడా చేశాన‌ని తెలిపింది . వెల్క‌మ్ బ్యాక్ చిత్రం ఫ్రైడే వ‌ర‌ల్డ్ వైడ్ విడుదల అవుతున్న విష‌యం తెలిసిందే.

First Published:  3 Sept 2015 7:00 PM GMT
Next Story