Telugu Global
Cinema & Entertainment

ఐశ్వ‌ర్య అంటే న‌మ్మ‌లేన్నంత  హాట్ లుక్..!

అంద‌మంటే ఐశ్వ‌ర్య‌..ఇదంతా  ఐష్ పెళ్లికి ముందు అనుకుంటాం. క‌ట్ చే్స్తే.. పెళ్లి త‌రువాత  ఐశ్వ‌ర్య హాట్ గా కనిపించిన చిత్రాలు లేవ‌ని చెప్పాలి. ఇక  త‌ల్లి అయిన త‌రువాత  ..ఐష్ ప‌ర్స‌నాలిటిని చూసిన ఫ్యాన్స్ ఒకింత డిజ‌పాయింట్ అయ్యారు. అయితే ఐశ్వ‌ర్య మాత్రం త‌న మీద త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌న్న‌ట్లు..చాల కూల్ గా ఉన్నారు.  పాప ఆరాధ్య కు రెండు సంవ‌త్స‌రాలు నిండటంతో.. ఐష్ మ‌ళ్లీ మేక‌ప్  వేసుకున్నారు. తాజాగా ‘జజ్బా’  అనే చిత్రం చేస్తుంది.వ‌య‌సు రీత్య […]

ఐశ్వ‌ర్య అంటే న‌మ్మ‌లేన్నంత  హాట్ లుక్..!
X

Aishwarya-Raiఅంద‌మంటే ఐశ్వ‌ర్య‌..ఇదంతా ఐష్ పెళ్లికి ముందు అనుకుంటాం. క‌ట్ చే్స్తే.. పెళ్లి త‌రువాత ఐశ్వ‌ర్య హాట్ గా కనిపించిన చిత్రాలు లేవ‌ని చెప్పాలి. ఇక త‌ల్లి అయిన త‌రువాత ..ఐష్ ప‌ర్స‌నాలిటిని చూసిన ఫ్యాన్స్ ఒకింత డిజ‌పాయింట్ అయ్యారు. అయితే ఐశ్వ‌ర్య మాత్రం త‌న మీద త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌న్న‌ట్లు..చాల కూల్ గా ఉన్నారు. పాప ఆరాధ్య కు రెండు సంవ‌త్స‌రాలు నిండటంతో.. ఐష్ మ‌ళ్లీ మేక‌ప్ వేసుకున్నారు.
తాజాగా ‘జజ్బా’ అనే చిత్రం చేస్తుంది.వ‌య‌సు రీత్య 40 సంవ‌త్స‌రాలు దాటిన ఐష్ .. అద్భుతుంగా వ‌ర్కువుట్ చేసిన‌ట్లు అర్ధం అవుతుంది. ముఖ్యంగా ప‌వ‌ర్ యోగా ను సాధ‌నంగా చేసుకుని వ‌ర్కువుట్ చేసిన‌ట్లు తెలుస్తుంది. ఐశ్వ‌ర్య న్యూ లుక్ తో కొన్ని పిక్స్ వ‌దిలారు. అవి చూస్తుంటే అభిమానుల‌కు ఈవిడ ఐశ్వ‌ర్యా పెళ్లికి ముందు ఫోటోలా అనేటంత ఆశ్చ‌రంగా.. హాట్ గా అందంగా..ఆక‌ర్షణ పుట్టిస్తున్నాయి.
తాజాగా ఈ చిత్రంలోని బందేయా అనే సాంగులో ఐశ్వర్యరాయ్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఐష్ ఇందులో ఐష్ లుక్స్ కు ఫిదా అవ్వ‌ని ప్రేక్ష‌కుడు ఉండ‌డు అంటే ఆశ్చ‌ర్యం లేదు మ‌రి. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఐశ్వర్యరాయ్ త్వరలో ‘జజ్బా’ సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఆఇందులో ఐశ్వర్యరాయ్, ఇర్ఫాన్ ఖాన్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయే విధంగా ఉంది. ఈ చిత్రంలో ఐష్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది.క్రిమిన‌ల్ లాయ‌ర్ గా , సింగిల్ మ‌ద‌ర్ గా ఐష్ పెర్ఫార్మెన్స్ అద్భుతుంగా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ ఆశిస్తున్నారు.

Aishswarya Rai Latest Stills

[gmedia id=967]

Next Story