Telugu Global
Others

ఏపీలో రూ. 750 కోట్లతో 5 ప్రపంచస్థాయి ఇంక్యూబేటర్లు

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 750 కోట్ల వ్యయంతో 5 ప్రపంచ స్థాయి ఇంక్యుబేటర్లు ఒక్కోక్క దానికి రూ.150 కోట్లతో ఏర్పాటుకు  ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది.అయితే ఈ ఇంక్యూబేటర్లకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల చదరపు అడుగుల ఇంక్యుబేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సదుపాయం కల్పిస్తు వాటి ఏర్పాటుకు  పీపీపీ పద్ధతిని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ  ఇంక్యూబేటర్ల వలన‌  ఉద్యోగాల సృష్టి తో పాటు, పన్నుల ద్వారా.. ఇంక్యుబేటర్ ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వానికి పరోక్షంగా భారీగా రాబడి రానుంది. అయితే […]

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 750 కోట్ల వ్యయంతో 5 ప్రపంచ స్థాయి ఇంక్యుబేటర్లు ఒక్కోక్క దానికి రూ.150 కోట్లతో ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది.అయితే ఈ ఇంక్యూబేటర్లకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల చదరపు అడుగుల ఇంక్యుబేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సదుపాయం కల్పిస్తు వాటి ఏర్పాటుకు పీపీపీ పద్ధతిని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఇంక్యూబేటర్ల వలన‌ ఉద్యోగాల సృష్టి తో పాటు, పన్నుల ద్వారా.. ఇంక్యుబేటర్ ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వానికి పరోక్షంగా భారీగా రాబడి రానుంది. అయితే ఇన్నోవేషన్‌, స్టార్టప్‌ పాలసీని రూపొందించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది.
First Published:  1 Sep 2015 1:35 PM GMT
Next Story