Telugu Global
Others

పాక్‌కు అమెరికా హెలికాప్టర్లు

వ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా పాకిస్తాన్‌కు ఏహెచ్‌-1జడ్‌ వైపర్‌ ఎటాక్‌ హెలికాప్టర్లను సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించుకుందని డాన్‌ పత్రిక తెలియజేసింది. పాకిస్తాన్‌కు అందించే పెద్ద మొత్తం సహాయం 581 మిలియన్ల అమెరికా డాలర్ల సహాయంలో భాగంగా 58 మిలియన్‌ డాలర్ల విలువైన భెల్‌ హెలికాప్టర్లను సరఫరా చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ హెలికాప్టర్లు సాధారణంగా అమెరికా నౌకాదళంలో ప్రవేశపెడుతుంటారు.

First Published:  29 Aug 2015 1:08 PM GMT
Next Story